Jump to content

చౌదరి పియారా సింగ్

వికీపీడియా నుండి

చౌదరి పియారా సింగ్ ( 2024 డిసెంబర్ 2) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. జమ్మూ కాశ్మీర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ లో సభ్యుడు. చౌదరి పియారా సింగ్జమ్మూ జిల్లా గాంధీనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు. చౌదరి పియారా సింగ్ 2024 డిసెంబర్ 2న అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.

మూలాలు

[మార్చు]