చౌదర్‌గూడెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చౌదర్‌గూడెం మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి. ఇది షాద్‌నగర్  రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా చౌదర్‌గూడెం మండలాన్ని (0+17) పదిహేడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. చౌదర్‌గూడెం (జిల్లేడ్)
 2. ఇంద్రానగర్
 3. గుర్రంపల్లి
 4. పెద్దేల్కిచర్ల
 5. వీరన్నపేట
 6. చేగిరెడ్డి ఘన్‌పూర్
 7. జాకారం
 8. గుంజలపహాడ్
 9. ఎదిర
 10. రావిర్యాల్
 11. తుమ్మలపల్లి
 12. పద్మారం
 13. తూంపల్లి
 14. చెన్నారెడ్డిగూడ
 15. మల్కాపహాడ్
 16. చలివేంద్రంపల్లి
 17. వనంపల్లి

మూలాలు[మార్చు]

 1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf
 2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు[మార్చు]