ఛగన్ భుజబల్
Jump to navigation
Jump to search
ఛగన్ భుజబల్ | |
---|---|
![]() |
ఛగన్ భుజబల్ (జననం 15 అక్టోబర్ 1947) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన యోలా నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 18 అక్టోబర్ 1999 నుండి 23 డిసెంబర్ 2003 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా[2] [3],[4] 28 నవంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.
మూలాలు[మార్చు]
- ↑ "Telgi scam: CBI grills Bhujbal". The Times of India. 4 January 2005. Retrieved 26 October 2010.
- ↑ "Chhagan Bhujbal : Chhagan Bhujbal The Prominent Deputy Chief Minister of Maharastra". Chhagan Bhujbal : Chhagan Bhujbal The Prominent Deputy Chief Minister of Maharastra. Retrieved 30 May 2018.
- ↑ Official WebSite of Nashik District Archived 15 సెప్టెంబరు 2011 at the Wayback Machine
- ↑ "The fall and fall of Chhagan Bhujbal: The seven people who brought the NCP strongman down". Firstpost.com. Retrieved 30 May 2018.