ఛత్రపతి శేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛత్రపతి శేఖర్
జననం
చంద్రశేఖర్[1]
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
పిల్లలు2

చంద్రశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2005లో విడుదలైన ఛత్రపతి సినిమాలో నటన తరువాత తన పేరు ఛత్రపతి శేఖర్ గా గుర్తింపు అందుకున్నాడు.[2]

వివాహం

[మార్చు]

చంద్రశేఖర్‌ ఖమ్మం జిల్లాకు చెందిన నీలియా భవానీ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత మనస్పర్థలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి పూజిత , మహేశ్వరన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]

వెబ్‌ సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.youtube.com/watch?v=WJLTQjZa6sg
  2. The Times of India (2021). "Chatrapathi Sekhar: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  3. Indiaherald (2 May 2021). "'ఛత్రపతి' చంద్రశేఖర్ భార్య అందాలరాశి..?". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  4. Behindwoods (24 July 2018). "Actor Chatrapathi Sekhar talks about Thala Ajith". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  5. Ravi, Murali (January 30, 2020). "Chatrapathi Sekhar reveals about Jr NTR getups in RRR".