ఛావా
స్వరూపం
| ఛావా | |
|---|---|
| దర్శకత్వం | లక్ష్మణ్ ఊటేకర్ |
| స్క్రీన్ ప్లే | లక్ష్మణ్ ఊటేకర్ ఋషి వీరమణి కౌస్తుభ్ సావర్కర్ ఉన్మాన్ బంకర్ ఓంకార్ మహాజన్ |
| మాటలు | రిషి విర్మాణి |
| దీనిపై ఆధారితం | శివాజీ సావంత్ రచించిన చే ఛావా మరాఠీ నవల ఆధారంగా |
| నిర్మాత | దినేష్ విజన్ |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | సౌరభ్ గోస్వామి |
| కూర్పు | మనీష్ ప్రధాన్ |
| కాస్ట్యూమ్ డిజైనర్ | శీతల్ శర్మ |
| సంగీతం | ఏ.ఆర్.రెహమాన్ |
నిర్మాణ సంస్థ | మాడాక్ ఫిల్మ్స్ |
| పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 2025 ఫిబ్రవరి 14 |
సినిమా నిడివి | 161 నిమిషాలు [1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹130 కోట్లు[2] |
| బాక్సాఫీసు | అంచనా ₹246.37 కోట్లు[3] |
ఛావా 2025లో విడుదలైన హిందీ చారిత్రక యాక్షన్ సినిమా. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఛావా ఆధారంగా మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు శంభాజీ కథాంశంతో నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్[4][5]
- యేసుబాయి భోంసాలేగా రష్మిక మందన్న[6][7]
- ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా[8]
- జినాత్-అన్-నిస్సా బేగంగా డయానా పెంటీ
- హంబిరావ్ మోహితేగా అశుతోష్ రాణా
- సోయారాబాయిగా దివ్య దత్తా
- పేష్వా నీలోపంత్గా విజయ్ విక్రమ్ సింగ్
- ఛత్రపతి రాజారాం మహారాజ్‌గా వరుణ్ బుద్ధదేవ్
- కవి కలాష్గా వినీత్ కుమార్ సింగ్
- రాయజీ మల్గేగా సంతోష్ జువేకర్
- సోమాజీగా అలోక్ నాథ్
- యేసాజీ కాంక్ గా ప్రదీప్ రావత్
- అన్నాజీ దత్తో సచివ్‌గా కిరణ్ కర్మార్కర్
- మహలోజీగా బాలాజీ మనోహర్
- ముకార్రబ్ ఖాన్‌గా అనిల్ జార్జ్
- ధారౌ గా నీలకంఠే పటేకర్
- గానోజీ షిర్కేగా సారంగ్ సత్తయే
- కన్హోజీ షిర్కేగా సువ్రత్ జోషి
- సంతాజీ ఘోర్పడేగా అంకిత్ అనిల్ శర్మ
- అంతాజీ మంకేశ్వర్ గాంధేగా ఆశిష్ పథోడే
- ధనాజీ జాదవ్‌గా శుభంకర్ ఎక్బోటే
- బహదూర్ ఖాన్‌గా సిరాజ్ ముస్తఫా
- బహిర్జి నాయక్‌గా శివరాజ్ వాల్వేకర్
- బాలాజీ అవజీ చిట్నీస్గా మనోజ్ కోల్హట్కర్
- సూర్యగా అస్తాద్ కాలే
- ఇఖ్లాస్ ఖాన్‌గా డానిష్ పండోర్
- కక్కడ్ ఖాన్‌గా రోహిత్ పాఠక్
- ఝాలద్ గా సంజీవ్ జైస్వాల్
- ఖాన్ జమాన్గా సుక్విందర్ సింగ్
- షౌబుద్దీన్ ఫిరోజ్జాంగ్గా లావి పజ్ని
- షెహజాదా అజ్జమ్గా త్రిషన్ సింగ్
- షెహజాదా మౌజ్జమ్గా రఫీ ఖాన్
- సర్జా ఖాన్‌గా రాకేష్ థెరాజా
- రాహుల్లా ఖాన్‌గా అక్షయ్ ఆనంద్ కోహ్లీ
- ప్రారంభ సన్నివేశానికి (వాయిస్) వ్యాఖ్యాతగా అజయ్ దేవగన్
పాటలు
[మార్చు]ఈ సినిమాకి సంగీతం ఎ.ఆర్. రెహమాన్ అందించగా, పాటలు ఇర్షాద్ కామిల్, క్షితిజ్ పట్వర్ధన్ రాశారు. మొదటి సింగిల్ "జానే తు" జనవరి 31, 2025న, రెండవ సింగిల్ "ఆయా రే తుఫాన్" ఫిబ్రవరి 6, 2025న విడుదలైంది. పాటల ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 13, 2025న జరిగింది.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "జానే తు" | ఇర్షాద్ కామిల్ | అరిజిత్ సింగ్ | 4:44 |
| 2. | "ఆయా రే తూఫాన్" | ఏ.ఆర్.రెహమాన్, వైశాలి సామంత్ | 4:39 | |
| 3. | "జిందా రహే" | హిరల్ విరాడియా, ఎ.ఆర్. రెహమాన్ | 5:08 | |
| 4. | "తేరి చాహత్" | జోనితా గాంధీ , సీతా ఖాసేమీ | 3:05 | |
| 5. | "ది రోర్" | ఎం.సి. హీమ్, నకుల్ అభ్యాంకర్ | 3:12 | |
| 6. | "రుద్ర" | నకుల్ అభ్యాంకర్ | 3:00 | |
| 7. | "ది క్రౌన్" | నూషిన్ ఘయూర్ | 3:22 |
మూలాలు
[మార్చు]- ↑ "Chhaava CBFC Certification: Vicky Kaushal's Neeraj Sharma Historical Epic Gets U/A Rating And Runtime Confirmed". News18 (in ఇంగ్లీష్). Retrieved 4 February 2025.
- ↑ "More tickets of Chhava sold in Tripura than UP". India Herald (in ఇంగ్లీష్). Retrieved 12 February 2025.
- ↑ "Chhaava Box Office Collection". Bollywood Hungama. Retrieved 15 February 2025.
- ↑ "'ఛావా'.. వీఎఫ్‌ఎక్స్ వాడనని దర్శకుడు ముందే చెప్పారు: విక్కీ కౌశల్". EENADU. 9 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "నిజమైన యోధుల కథ ఛావా". V6 Velugu. 1 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "వీర వనిత యేసుబాయి". NT News. 22 January 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "కొత్త అవతారమెత్తిన రష్మిక.. 'ఏసుబాయిగా' ఛావా ఫస్ట్ లుక్". 21 January 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా.. 'చావా' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్". NT News. 22 January 2025. Archived from the original on 11 February 2025. Retrieved 19 February 2025.