ఛింద్వారా
ఛింద్వారా | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°04′N 78°56′E / 22.07°N 78.93°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | ఛింద్వారా |
విస్తీర్ణం | |
• Total | 110 కి.మీ2 (40 చ. మై) |
Elevation | 675 మీ (2,215 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,60,575 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 480001,480002,480003 |
టెలిఫోన్ కోడ్ | 07162 |
Vehicle registration | MP-28 |
లింగ నిష్పత్తి | .966 ♂/♀ |
ఛింద్వారా మధ్య ప్రదేశ్ రాష్ట్రం, ఛింద్వారా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్య పట్టణం. బేతుల్, నాగ్‌పూర్, జబల్‌పూర్ నుండి రైలు రోడ్డు మార్గాల ద్వారా ఛింద్వారా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం, 130 కి.,మీ. దూరంలో నాగ్‌పూర్‌లో ఉంది. నగరంలో ఒక చిన్న విమానాశ్రయం ఉంది గానీ, ఇది ప్రయాణీకుల విమానాలకు సేవ చేసేందుకు పనికిరాదు.
భౌగోళికం
[మార్చు]చింధ్వర సత్పురా శ్రేణిలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఛింద్వారా జిల్లా, విస్తీర్ణంలో మధ్య ప్రదేశ్ లో కెల్లా అతిపెద్ద జిల్లా. ఇది ఒక పీఠభూమిలో ఉంది, చుట్టూ పచ్చని పొలాలు, నదులు, విభిన్న వృక్ష, జంతుజాలాలుండే దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ పట్టణం కుల్బెహ్రా నదికి ఉపనది అయిన బోద్రి వాగు పక్కన ఉంది.[2] పేంచ్ నది జన్మస్థానం ఇదే. ఇది పేంచ్ జాతీయ ఉద్యానవనం అంతటా ప్రవహిస్తుంది. ఇందులో పేంచ్ టైగర్ రిజర్వ్ ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, ఛింద్వారా పట్టణ సముదాయం జనాభా 1,90,008. అందులో 97,040 మంది పురుషులు, 92,968 మంది మహిళలు. పట్టణ అక్షరాస్యత 89.25 శాతం, పురుషుల అక్షరాస్యత 93.77%, స్త్రీల అక్షరాస్యత 84.54%.[3] ఛింద్వారా పట్టణ సముదాయంలో ఛింద్వారా (ఎం), ఖజారి (ఓజి), ఖపాభట్ (ఓజి), కుకదజగత్ (ఓజి), చందన్‌గావ్ (ఓజి), సివ్‌ని ప్రణమోతి (ఓజి), ఎమాలియా బోహతా (ఓజి), లోనియా కర్బల్ (సిటి) అనే ప్రదేశాలు కలిసి ఉన్నాయి..
రవాణా
[మార్చు]రోడ్లు
[మార్చు]జాతీయ రహదారి 547 ఛింద్వారా గుండా వెళుతుంది. ఇది మహారాష్ట్రలోని సావ్‌నర్ నుండి మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ వరకు వెళ్తుంది
జాతీయ రహదారి 347 కూడా నగరం గుండా వెళుతుంది. ఇది కలుపుతుంది ముల్టాయ్, సివ్‌నీ లను కలుపుతుంది.
రైల్వేలు
[మార్చు]ఛింద్వారా రైల్వే స్టేషను ఒకప్పటి సాత్పురా రైల్వేలో భాగం. ప్రస్తుతం, హౌరా-నాగ్పూర్-ముంబై లైన్ లోని బిలాస్పూర్-నాగ్పూర్ విభాగంలో భాగంగా ఉంది.
వాతావరణం
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Chhindwara (1981–2010, extremes 1908-2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 36.0 (96.8) |
37.0 (98.6) |
38.7 (101.7) |
42.5 (108.5) |
47.6 (117.7) |
44.7 (112.5) |
40.3 (104.5) |
34.0 (93.2) |
38.6 (101.5) |
38.0 (100.4) |
35.5 (95.9) |
33.4 (92.1) |
47.6 (117.7) |
సగటు గరిష్ఠ °C (°F) | 29.0 (84.2) |
31.4 (88.5) |
36.0 (96.8) |
40.6 (105.1) |
42.9 (109.2) |
41.7 (107.1) |
34.5 (94.1) |
30.7 (87.3) |
32.4 (90.3) |
33.3 (91.9) |
31.0 (87.8) |
29.5 (85.1) |
40.8 (105.4) |
సగటు అధిక °C (°F) | 25.3 (77.5) |
28.0 (82.4) |
32.2 (90.0) |
37.5 (99.5) |
39.2 (102.6) |
35.7 (96.3) |
29.8 (85.6) |
28.1 (82.6) |
29.4 (84.9) |
30.3 (86.5) |
28.3 (82.9) |
26.1 (79.0) |
30.8 (87.4) |
సగటు అల్ప °C (°F) | 8.8 (47.8) |
11.4 (52.5) |
15.4 (59.7) |
20.9 (69.6) |
24.3 (75.7) |
23.4 (74.1) |
21.8 (71.2) |
21.3 (70.3) |
20.7 (69.3) |
16.7 (62.1) |
12.1 (53.8) |
8.7 (47.7) |
17.1 (62.8) |
సగటు కనిష్ఠ °C (°F) | 5.5 (41.9) |
7.4 (45.3) |
11.2 (52.2) |
15.5 (59.9) |
20.3 (68.5) |
18.9 (66.0) |
18.5 (65.3) |
19.7 (67.5) |
17.8 (64.0) |
12.3 (54.1) |
9.1 (48.4) |
5.9 (42.6) |
5.0 (41.0) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.6 (34.9) |
2.8 (37.0) |
7.0 (44.6) |
9.6 (49.3) |
14.6 (58.3) |
10.0 (50.0) |
9.3 (48.7) |
9.6 (49.3) |
10.6 (51.1) |
2.8 (37.0) |
2.1 (35.8) |
1.1 (34.0) |
1.1 (34.0) |
సగటు వర్షపాతం mm (inches) | 10.6 (0.42) |
18.4 (0.72) |
17.9 (0.70) |
7.3 (0.29) |
13.0 (0.51) |
147.3 (5.80) |
265.2 (10.44) |
229.2 (9.02) |
171.2 (6.74) |
42.0 (1.65) |
19.7 (0.78) |
4.6 (0.18) |
946.2 (37.25) |
సగటు వర్షపాతపు రోజులు | 1.3 | 1.5 | 1.6 | 0.9 | 1.3 | 7.6 | 14.1 | 13.2 | 8.6 | 2.9 | 0.7 | 0.3 | 53.8 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 45 | 41 | 37 | 33 | 35 | 53 | 72 | 75 | 73 | 62 | 50 | 47 | 52 |
Source: India Meteorological Department[4][5] |
పట్టణ ప్రముఖులు
[మార్చు]- కమల్ నాథ్, మధ్య ప్రదేశ్ 18 వ ముఖ్యమంత్రి, ఎంపి
మూలాలు
[మార్చు]- ↑ "Chhindwara City". Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-09.
- ↑ Russell, R. V., ed. (1907). Chhindwara District. Volume 9, Part 1 of Central Provinces District Gazetteers. Bombay: Times Press for Gazetteer Department, Government of Maharashtra. p. 209. OCLC 733692877.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
- ↑ "Station: Chhindwara Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 189–190. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M116. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.