ఛోటా సింగ్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Born | 1918 | ||||||||||||||
| Years active | 1 | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | మారథాన్ | ||||||||||||||
Medal record
| |||||||||||||||
ఛోటా సింగ్ ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1948లో లండన్‌లో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో పురుషుల మారథాన్ పోటీలో పాల్గొన్నాడు కానీ పూర్తి చేయలేక పోయాడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల మారథాన్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 1వ | మారథాన్ | 2:42:58.6 ఛాంపియన్షిప్ రికార్డ్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Chota Singh (1918)". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 January 2026.