ఛోటేలాల్ ఖర్వార్
| ఛోటేలాల్ ఖర్వార్ | |||
![]()
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | పకౌడి లాల్ కోల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | రాబర్ట్స్‌గంజ్ | ||
| పదవీ కాలం 2014 – 2019 | |||
| ముందు | పకౌడి లాల్ కోల్ | ||
| తరువాత | పకౌడి లాల్ కోల్ | ||
| నియోజకవర్గం | రాబర్ట్స్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1972 సెప్టెంబర్ 15 చందౌలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
| తల్లిదండ్రులు | రాంధాని, ఉదాసి దేవి | ||
| జీవిత భాగస్వామి |
మునియా దేవి (m. 1988) | ||
| సంతానం | 2 కుమారులు, 4 కుమార్తెలు | ||
| నివాసం | మాగ్రాహి, చందౌలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
ఛోటేలాల్ ఖర్వార్ (జననం 15 సెప్టెంబర్ 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాబర్ట్స్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఛోటేలాల్ ఖర్వార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాబర్ట్స్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి శారద ప్రసాద్‌పై 1,90,486 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అప్నా దళ్ (సోనీలాల్) అభ్యర్థి పకౌడి లాల్ కోల్ చేతిలో 54,336 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఛోటేలాల్ ఖర్వార్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాబర్ట్స్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అప్నా దళ్ (సోనీలాల్) అభ్యర్థి రింకి కోల్ పై 1,29,234 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "Robertsganj Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Robertsganj". Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 June 2025. Retrieved 22 June 2025.
