జంగాలపల్లి (నాదెండ్ల మండలం)
స్వరూపం
| జంగాలపల్లి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°14′13″N 80°11′13″E / 16.237019°N 80.187074°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పల్నాడు |
| మండలం | నాదెండ్ల |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522234 |
| ఎస్.టి.డి కోడ్ | |
జంగాలపల్లి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది చిరుమామిళ్ళ, సొలస గ్రామాల మధ్య ఉండే చిన్న పల్లెటూరు.