జంగాలవారిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జంగాలవారిగూడెం నల్లగొండ జిల్లా, నిడమనూరు మండల గ్రామం.

ప్రాథమిక పాఠశాల[మార్చు]

jangalavarigudem school class room

నల్లగొండ జిల్లా, నిడమనూరు మండల, జంగలవారి గూడెం ప్రాథమిక పాఠాశాల. మాపాఠాశాల 1997 వ సంవత్సరంలో స్థాపించారు. పిల్లల సంఖ్య 78, 1 నుండి 5 వ తరగతి వరకు తరగతులు ఇద్దరి ఉపాద్యాయులచే నడుపబడుచున్నవి. 78 మంది పిల్లలకు ఒకే ఒక తరగతి గది ఉంది. ఇక్కడ చదివె పిల్లలు బుడగజంగాలు అనే సంచార జాతికి చెందినవారు. వీరి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంవల్ల, మూఢనమ్మకాలు బలంగా నమ్మడం వల్ల ఆర్థికంగ బాగా వెనుకబడి, పిల్లలను తమతోపాటు కూలిపనులకు తీసుకువెల్లడం జరుగుతుంది. ఆర్థిక కారణాలచే వలసలు వెల్లి నప్పుడు అబద్రత, మూఢనమ్మకాలు, చిన్న పిల్లల సంరక్షణ కారణాల వల్ల పిల్లలను తమతో పాటు తీసుకు వెల్లడం జరుగుతుంది.

సుమారుగా 200 పైగా కుటుంబాలు ఈ గ్రామంలో నివసించుచున్నాయి.