జంట నగరాలు
Jump to navigation
Jump to search
జంట నగరాలు, అనగా రెండు ప్రధాన నగరాలు లేదా పట్టణ కేంద్రాలు కలిసి ఉండడం. రెండు పట్టణాలు అభివృద్ధి చెందుతూ విస్తీర్ణాన్ని పెంచుకొని ఒకదానికొకటి కలిసిపోతాయి.
ఆసియా[మార్చు]
ఆసియా ఖండంలో ఈ క్రింది నగరాలు, పట్టణాలు జంట నగరాలుగా ఉన్నాయి.
భారతదేశం[మార్చు]
- హైదరాబాదు - సికింద్రాబాద్, తెలంగాణ
- విజయవాడ - గుంటూరు, ఆంధ్రప్రదేశ్
- సూరత్ - నవసరి, గుజరాత్
- గౌహతి - డిస్పూర్, అస్సాం
- బెంగళూరు - హోసూర్, కర్ణాటక
- అహ్మదాబాద్ - గాంధీనగర్, గుజరాత్[1]
- అలహాబాద్ - నైనీ, ఉత్తర ప్రదేశ్[2]
- వారణాసి - మొఘల్ సరై, ఉత్తర ప్రదేశ్
- కటక్ - భువనేశ్వర్, ఒరిస్సా
- ముంగెర్ - జమాల్ పూర్,
- దుర్గ్ - భిలై,
- హుబ్లి - ధార్వాడ్,
- పల్లవరం - క్రోమేపేట, తమిళనాడు
- కంక్రోలి - రాజ్సమండ్
- కొచ్చి - ఎర్నాకులం, కేరళ[3]
- త్రిస్సూరు - గురువాయూరు, కేరళ
- కోల్కతా - హౌరా, పశ్చిమ బెంగాల్
- ముంబై - నవీ ముంబై, మహారాష్ట్ర
- నోయిడా - గ్రేటర్ నోయిడా,
- పూణే - పింప్రి-చిన్చ్వాడ్, మహారాష్ట్ర
- సాంగ్లీ - మీరాజ్
- హరిహర్ - దావణగెరె, కర్ణాటక
- సిలిగురి - జల్పాయిగురి, పశ్చిమ బెంగాల్
- జల్పాయిగురి - మైనగురి, పశ్చిమ బెంగాల్
- కూచ్బెహార్ - అలీపూర్దుర్, పశ్చిమ బెంగాల్
- బరాక్పూర్ - బరాసత్, పశ్చిమ బెంగాల్
- అసన్సోల్ - దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్
- శివమొగ్గ - భద్రావతి, కర్ణాటక
- రాంచీ - హటియా,
- తిరుచిరపల్లి - శ్రీరంగం, తమిళనాడు
- ఈరోడ్ - పల్లిపాలయం, తమిళనాడు
- భవానీ - కొమరపాలయం, తమిళనాడు
- తిరునెల్వేలి - పాలయంకోట్టై, తమిళనాడు
- పాండిచేరి - కడలూరు
ఇతర దేశాలు[మార్చు]
- సెలూసియా - స్టెసిఫోన్, ఇరాక్
- టెల్ అవీవ్ - జాఫా, ఇజ్రాయెల్
- రామ్లా - లాడ్, ఇజ్రాయెల్
- క్యోటో - ఓట్సు, జపాన్
- ఓకాయామా - కురాషికి, జపాన్
- కిటాక్యుషు - షిమోనోసేకి, జపాన్
- యోక్కైచి - సుజుకా, జపాన్
- అమోరి - హకోడేట్, జపాన్
- మేబాషి - తకాసాకి, జపాన్
- తోయోహాషి - టయోకావా, జపాన్
- సుకుబా - సుచియురా, జపాన్
- సంజో - సుబామే, జపాన్
- నసుషియోబారా - ఒటవారా, జపాన్
- కమీసు - కాషిమా, జపాన్
- బీరుట్ - జౌనిహ్, లెబనాన్
- ఖాట్మండు - లలిత్పూర్, నేపాల్
- నేపాల్గంజ్ - కోహల్పూర్, నేపాల్
- తులసిపూర్ - ఘోరాహి, నేపాల్
- ధరణ్ - ఇటహరి, నేపాల్
- బుత్వాల్ - తిలోట్టమా, నేపాల్
- ఢాకా - నారాయణగంజ్, బంగ్లాదేశ్
- గ్వాంగ్జౌ - ఫోషన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
- మకావు - స్యూహై, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
- రావల్పిండి - ఇస్లామాబాద్, పాకిస్తాన్
- పెషావర్ - మర్దాన్, పాకిస్తాన్
- జీలం - సారాయ్ అలమ్గిర్, పాకిస్తాన్
- రమల్లా - అల్-బీరేహ్, పాలస్తీనా
- డిపోలాగ్ - డాపిటన్, ఫిలిప్పీన్స్
- తైపీ - న్యూ తైపీ, తైవాన్
- దమ్మామ్ - ఖోబర్, సౌదీ అరేబియా
- సియోల్ - ఇంచియాన్, దక్షిణ కొరియా
- బ్యాంకాక్ - నోంతబురి, థాయిలాండ్
- చియాంగ్ మాయి - లాంఫున్, థాయిలాండ్
- సాంగ్ఖ్లా - హత్యాయ్, థాయిలాండ్
పసిఫిక్ మహాసముద్రం[మార్చు]
- ఆల్బరీ - వోడోంగా, ఆస్ట్రేలియా
- కాన్బెర్రా - క్వీన్బెయన్, ఆస్ట్రేలియా
- గోల్డ్ కోస్ట్ - ట్వీడ్ హెడ్స్, ఆస్ట్రేలియా
- ఫోర్స్టర్ - తున్కూర్రీ, ఆస్ట్రేలియా
- హార్డెన్ - ముర్రంబుర్రా, ఆస్ట్రేలియా
- కల్గూర్లీ - బౌల్డర్, ఆస్ట్రేలియా
- నేపియర్ - హేస్టింగ్స్, న్యూజీలాండ్
- పెర్త్ - ఫ్రీమాంటిల్, ఆస్ట్రేలియా
- టౌన్స్విల్లే - తురింగోవా, ఆస్ట్రేలియా
మూడు-నగరాలు[మార్చు]
- వరంగల్; హనుమకొండ; ఖాజీపేట, తెలంగాణ, భారతదేశం
- గ్వాడాలజారా; తలాక్పాక్; జాపోపాన్, జాలిస్కో, మెక్సికో
- చండీగఢ్; మొహాలి; పంచకుల, భారతదేశం[4]
- విజయవాడ; అమరావతి; గుంటూరు, భారతదేశం
- ఐరన్ రివర్, కాస్పియన్, గాస్ట్రా, మిచిగాన్
- భక్తపూర్; కాఠ్మండు; పటాన్, నేపాల్
- స్టాక్హోమ్; సోల్నా; సుండ్బైబర్గ్, స్వీడన్
- శాన్ ఓసె; శాన్ ఫ్రాన్సిస్కో; ఓక్లాండ్, కాలిఫోర్నియా
- న్యూయార్క్; నెవార్క్; జెర్సీ సిటీ, న్యూజెర్సీ
- డాన్స్క్; గ్డినియా; సోపోట్, పోలాండ్
- గ్రీన్స్బోరో; విన్స్టన్, సేలం
- రాలీ; డర్హామ్; చాపెల్ హిల్, ఉత్తర కరోలినా
- అల్బానీ; ట్రాయ్; షెనెక్టాడి న్యూయార్క్
- డల్లాస్; ఫోర్ట్ వర్త్; ఆర్లింగ్టన్, టెక్సాస్
- పాస్కో; రిచ్లాండ్; కెన్నెవిక్, వాషింగ్టన్
- దుబాయ్; షార్జా; అజ్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
- ఖార్టూమ్; ఉత్తర ఖార్టూమ్; ఓమ్దుర్మాన్, సూడాన్
- కిచెనర్; వాటర్లె; కేంబ్రిడ్జ్ అంటారియో (కిచెనర్-వాటర్లూ లేదా కెడబ్ల్యూ)
- కోక్విట్లామ్; పోర్ట్ కోక్విట్లాం; పోర్ట్ మూడీ, బ్రిటిష్ కొలంబియా
- బే సిటీ; సాగినావ్; మిడ్లాండ్, మిచిగాన్ (సాగినావ్ వ్యాలీ - ఎంబిఎస్ ప్రాంతాలు)
- బాల్ట్; హేలీబరీ; న్యూ లిస్కీర్డ్, కెనడా
- వెజెరోవో; రూమియా; రెడా, పోలాండ్
- ఐరన్వుడ్; బెస్సేమర్; వేక్ఫీల్డ్, మిచిగాన్
- బింగ్హాంటన్; ఎండికాట్; జాన్సన్ సిటీ, న్యూయార్క్
- పీటర్స్బర్గ్; కలోనియల్ హైట్స్; హోప్వెల్, వర్జీనియా
- దమ్మామ్; ధహ్రాన్; ఖోబర్, సౌదీ అరేబియా
- ఫెర్రిస్బర్గ్; గ్రాండ్ హెవెన్; స్ప్రింగ్ లేక్, మిచిగాన్
మూలాలు[మార్చు]
- ↑ "10 Twin Towns and Sister Cities of Indian States". walkthroughindia.com. Retrieved 16 October 2020.
- ↑ "10 Twin Towns and Sister Cities of Indian States". walkthroughindia.com. Retrieved 16 October 2020.
- ↑ Weather story from 2006 The Hindu Business Line. Retrieved 16 October 2020
- ↑ "Tricity residents to get Emaar MGF's Central Plaza soon". The Financial Express. Jan 6, 2014. Retrieved 16 October 2020.