Jump to content

జంతుప్రపంచం

వికీపీడియా నుండి
జంతుప్రపంచం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నారాయణ ఫిల్మ్స్
భాష తెలుగు

జంతుప్రపంచం 1980 జనవరి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీనారాయణ ఫిలింస్ పతాకంపై పొట్లూరి వెంకట నారాయణరావు నిర్మించిన ఈ సినిమాలో ప్రపంచంలో 102 జంతువుల గురించి వివరాలు ఉన్నాయి. [1] ఆ కాలంలో 22 రోజులకు సరికొత్త సంచలనం సృష్టించి, 49,633 రూపాయలు వసూలు చేసిన ఏకైక చిత్రంగా గుర్తింపు పొందింది. [2] ఇది విద్యార్థి లోకానికి అంతులేని విజ్ఞానాన్నందించే ప్రయోజనాత్మక చిత్రం.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం:
  • సంగీతం: టి.చలపతిరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ నారాయణ ఫిల్మ్స్
  • నిర్మాత: పొట్లూరి వెంకట నారాయణరావు
  • నిర్వహణ: పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు
  • విడుదల:12:01:1980.

మూలాలు

[మార్చు]
  1. "Janthu Prapancham (1980)". Indiancine.ma. Retrieved 2025-05-30.
  2. "Janthu Prapancham @ Bhaskar Deluxe – Guntur (12/1/1980)!". Cinemacinemacinema (in ఇంగ్లీష్). 2022-03-18. Retrieved 2025-05-30.