జకారియా జుఫ్రీ
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | సయ్యద్ జకారియా జుఫ్రీ |
| పుట్టిన తేదీ | 1975 అక్టోబరు 12 గౌహతి, అస్సాం |
| బ్యాటింగు | ఎడమచేతి వాటం |
| పాత్ర | వికెట్-కీపర్ బ్యాట్స్‌మన్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 1992–2007 | Assam |
| 1995–1999 | రైల్వేస్ |
| 2007/08 | Hyderabad Heroes |
మూలం: ESPNcricinfo, 26 May 2016 | |
సయ్యద్ జకారియా జుఫ్రీ (జననం 1975, అక్టోబరు 12) రంజీ ట్రోఫీలో అస్సాం, రైల్వేస్ తరపున ఆడిన మాజీ భారత ఫస్ట్-క్లాస్ క్రికెటర్. అతను ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ఆయన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కి సీఈఓ గా ఉన్నాడు.[1]
2018/19 రంజీ సీజన్ కు ముందు జుఫ్రీ అస్సాం క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయ్యాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Syed Zakaria Zuffri". ESPN Cricinfo. Retrieved 2 May 2016.
- ↑ "ACA recruits Zuffri as coach". The Telegraph. Archived from the original on 27 August 2018. Retrieved 27 August 2018.