Jump to content

జగత్ మొనగాళ్ళు

వికీపీడియా నుండి
జగత్ మొనగాళ్ళు
(1971 తెలుగు సినిమా)
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ యుగంధర్ ఆర్ట్స్
భాష తెలుగు

జగత్ మొనగాళ్ళు 1971 మే 29న విడుదలైన తెలుగు సినిమా. ఇది డబ్బింగ్ సినిమా. యుగంధర్ ఆర్ట్స్ పతాకం కింద వై.సునీల్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఎం.గోపీనాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు సహ దర్శకుడు కె.సుబ్బారావు.[1]

ఇది 1969లో విడుదలైన కన్నడ చిత్రం "మాతృభూమి" కి డబ్బింగ్ సినిమా. ఈ చిత్రంలో ఉదయ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు.

తారాగణం

[మార్చు]
  • ఉదయకుమార్
  • కల్పన
  • సుదర్శన్
  • ఎం.పి.శంకర్
  • బాలకృష్ణ
  • ఎ.ఎల్.ఎ నాయుడు
  • కవిత
  • శైలశ్రీ
  • కంచన
  • విజయప్రభ
  • ఎం.ఎస్.గోపీనాథ్

పాటలు

[మార్చు]
  1. సోదరీ ఓ సోదరీ నీదు బ్రతుకు - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jagath Monagallu (1971)". Indiancine.ma. Retrieved 2025-03-01.