Jump to content

జగదీష్ మిట్టల్

వికీపీడియా నుండి
జగదీష్ మిట్టల్
జననం(1925-09-16)1925 సెప్టెంబరు 16
మరణం2025 జనవరి 7(2025-01-07) (వయసు: 99)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
పురస్కారాలుపద్మశ్రీ

జగదీష్ చంద్ర మిట్టల్ (16 సెప్టెంబర్ 1925 - 7 జనవరి 2025) ఒక భారతీయ కళాకారుడు . జగదీష్ మిట్టల్ తన పేరు తన భార్య పేరు మీదజగదీష్ కమలా మిట్టల్ మ్యూజియం ను స్థాపించాడు. 1990లో జగదీష్ మిట్టల్ కు పద్మశ్రీ అవార్డు లభించింది.[1]

కెరీర్

[మార్చు]

జగదీష్ మిట్టల్ 1925 సెప్టెంబర్ 16న జన్మించారు.[2] 1945లో జగదీష్ మిట్టల్ శాంతినికేతన్ కళా భవన్ నుండి పట్టభద్రుడయ్యాడు.[3]

1950లలో జగదీష్ మిట్టల్ , అతని భార్య తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో స్థిరపడ్డారు. 1976లో, వారు తమ నివాసంలో జగదీష్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ను ఆర్ట్ ను స్థాపించాడు.[4][5]

మరణం

[మార్చు]

జగదీష్ మిట్టల్ 2025 జనవరి 7న 99 సంవత్సరాల వయసులో హైదరాబాదులో మరణించాడు.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Gazette of India" (PDF).
  2. Nanisetti, Serish (2024-09-08). "Portrait of an art collector at 100". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-09.
  3. Parvathy, Navya (2023-10-15). "Finding art in a ragged cloth, The Jagdish Mittal way". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-09.
  4. Singh, Vishwaveer (2018-08-19). "Custodian of Culture". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-09.
  5. Parvathy, Navya (2023-10-15). "Finding art in a ragged cloth, The Jagdish Mittal way". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-09.
  6. Nanisetti, Serish (2025-01-07). "Jagdish Mittal: The artist as an aesthete and patron of artists". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-01-07.