జగద్గురు ఆది శంకర (2013 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జగద్గురు ఆది శంకర
దర్శకత్వం జె. కె. భారవి
నిర్మాత Nara Jaya Sri Devi
Global Sai Financiers
రచన జె. కె. భారవి
వ్యాఖ్యాత చిరంజీవి[1]
తారాగణం Kaushik Babu
అక్కినేని నాగార్జున
మోహన్ బాబు
సాయి కుమార్
శ్రీహరి
సుమన్
సంగీతం నాగ శ్రీవత్స
ఛాయాగ్రహణం P.K.H. Das
ఎస్. గోపాల్ రెడ్డి
కూర్పు గౌతం రాజు
పంపిణీదారు Global Peace Creators
విడుదలైన తేదీ ఆగష్టు 15, 2013 (2013-08-15)[2]
దేశం India
భాష తెలుగు

జగద్గురు ఆది శంకర 2013 లో విడుదలైన తెలుగు సినిమా. ఆది శంకరాచార్యుడు జీవితాన్ని ఆధారంగా నిర్మించిన ఈ భక్తి సినిమాకు జె. కె. భారవి దర్శకత్వం వహించారు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

 • ఓంకారం
గానం : శంకర్ మహదేవన్; రచన : శ్రీ వేదవ్యాస్
 • అఖిల చరాచర
గానం: ఉన్నికృష్ణన్; రచన : శ్రీ వేదవ్యాస్
 • ఓం నమశ్శివాయ
గానం : కార్తిక్; రచన : శ్రీ వేదవ్యాస్
 • భజ గోవిందం
గానం : మధు బాలకృష్ణన్; రచన : ఆది శంకరాచార్యుడు
 • భ్రమ అని తెలుసు
గానం : శ్రీరామచంద్ర; రచన : జె. కె. భారవి
 • శ్రీకృష్ణః
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మణి నాగరాజ్ ; రచన : శ్రీ వేదవ్యాస్
 • ఎవడు నీవు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; రచన : జె.కె.భారవి
 • లక్ష్మి పద్మాలయ
గానం: శరత్ సంతోషి; రచన : ఆది శంకరాచార్యుడు
 • సౌందర్య లహరి
గానం : రంజిత్; రచన : ఆది శంకరాచార్యుడు
 • లక్ష్మీ నృసింహా
గానం : టిప్పు; రచన : ఆది శంకరాచార్యుడు
 • వేద తాండవం
గానం : వేదాలు
 • నిత్యానందకరీ
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం; రచన : ఆది శంకరాచార్యుడు
 • శంకర విజయం
రచన : శ్రీ వేదవ్యాస్
 • శివోహం
గానం : హరిహరన్; రచన : ఆది శంకరాచార్యుడు
 • జగద్గురు ఆది శంకరాచ్యుని గురించి చిరంజీవి వ్యాఖ్యానం

మూలాలు[మార్చు]

 1. by: Shekhar (7 March 2013). "Listen Chiranjeevi's voiceover for Sri Jagadguru Adi Shankara – Oneindia Entertainment". Entertainment.oneindia.in. 
 2. "Review : Jagadguru Adishankara – Devotional film for families". 123telugu.com. Retrieved August 16, 2013, 2013.  Check date values in: |access-date= (help)