జగన్నాటకం (1960 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జగన్నాటకం,1960 ఏప్రిల్15 విడుదలైన తెలుగు చిత్రం . అమరనాథ్,కృష్ణకుమారి, జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు శోభనాద్రి రావు .సంగీతం అశ్వద్ధామ అందించారు.

జగన్నాటకం
(1960 తెలుగు సినిమా)

జగన్నాటకం సినిమా పోస్టర్
దర్శకత్వం శోభనాద్రిరావు
నిర్మాణ సంస్థ పద్మశ్రీ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
 • హరనాథ్
 • కృష్ణకూమరి
 • ఆర్.నాగేశ్వరరావు
 • సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
 • వల్లూరి బాలకృష్ణ
 • మిక్కిలినేని
 • గిరిజ
 • హేమలత
 • సూర్యకళ
 • ఆదోని లక్ష్మి
 • మల్లాది సత్యనారాయణ
 • బొడ్డపాటి

పాటలు

[మార్చు]
 1. ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా - వైదేహి - రచన: కొసరాజు
 2. నాడెమైన పిల్లదాన్ని అందాల చిన్నదాన్ని ఈడుజోడైన - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వడ్డాది
 3. ఫణిరాజమణిహారి పాతాళలోక విహారి కరుణించరా - వైదేహి - రచన: శ్రీరామచంద్
 4. మాటంటె మాటే నా వెంట పడకు పోవోయి మావా - కె. జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు - రచన: సముద్రాల
 5. మణిమాయ తేజా ఓ నాగరాజా శుభసమయాన ఇటు - వైదేహి - రచన: శ్రీరామచంద్
 6. హే జననీ సావిత్ర దయచూడవమ్మా మాపాలి దైవమా - వైదేహి - రచన: శ్రీరామచంద్
 7. అమ్మా తులసిమాత నమ్మి సేవింతునే - రచన: మల్లాది
 8. ఓం నమః పరమార్థెయిక రూపాయ పరమార్థనే - పి.బి.శ్రీనివాస్ - రచన:మల్లాది
 9. నను చేకొనినావా మహదేవ నను చేకొనినావా - పి.బి.శ్రీనివాస్ - రచన:మల్లాది
 10. మనసు తెలిసిన మగరాయా నిలువనీయదోయీ - పి.సుశీల - రచన:మల్లాది
 11. అంతా ఇంతెరా లోకం అంతా ఇంతేరా, పిఠాపురం, కె రాణి, రచన:కొసరాజు
 12. ధీరసమీరే యమునా తీరే వసతి వనే వనమాలి, పి.సుశీల , రచన: జయదేవ కవి
 13. జగము రక్షింప జీవుల జంప మనుప కర్తవై , పిఠాపురం, రచన: పోతన
 14. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి, సి ఎస్.ఆర్.ఆంజనేయులు , రచన: పోతన
 15. లోకములన్నియు గడియలోన జయంచినవాడా, వైదేహి, రచన: పోతన
 16. హే జగన్నాటక సూత్రధారి శౌరి ,పిఠాపురం బృందం, రచన:శ్రీరామ్ చంద్.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామ్రుతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.