జగన్నాథ్
స్వరూపం
| జగన్నాథ్ | |
|---|---|
| దర్శకత్వం | భరత్, సంతోష్ |
| రచన | |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | షేక్ హజరతయ్య, క్రాంతి కొణిదెన |
| కూర్పు | నందమూరి హరి |
| సంగీతం | శేఖర్ మోపూరి |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2026 జనవరి 30 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
జగన్నాథ్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై పీలం పురుషోత్తం నిర్మించిన ఈ సినిమాకు భరత్, సంతోష్ దర్శకత్వం వహించారు.[1] రాయలసీమ భరత్, నిత్యశ్రీ, ప్రీతి, సారా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 21న విడుదల చేసి, సినిమాను జనవరి 30న విడుదల చేశారు.[2][3][4]
నటీనటులు
[మార్చు]- రాయలసీమ భరత్[3]
- నిత్యశ్రీ
- ప్రీతి
- సారా
- అజయ్
- సత్య ప్రకాష్
- బాహుబలి ప్రభాకర్
- సమ్మెటగాంధీ
- జబర్దస్త్ అప్పారావు
- షేకింగ్ శేషు
- అంబటి శ్రీనివాస్
- ఎఫ్ఎం బాబాయ్
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "ఎన్నియల్లో" | సంతోష్ | ఈశ్వర్ దత్తు | 4:00 |
| 2. | "వంద కాగితాలు" | సురేష్ గంగుల | అమ్రితా నాయక్, సాయినాథ్ | 3:55 |
| 3. | "నాలో నిన్ను చూడు" | సురేష్ గంగుల | సాయినాథ్ | 4:41 |
| 4. | "రా రా సుకుమార" | సురేష్ గంగుల | మనీషా ఈరభతిని | 3:55 |
మూలాలు
[మార్చు]- ↑ "సినిమా నచ్చకపోతే.. గల్లా పట్టుకుని అడగండి". Chitrajyothy. 26 November 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "ఇదేం నరకడం రా అయ్యా.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో 'జగన్నాథ్'". Zee News Telugu. 29 November 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ 3.0 3.1 "రాయలసీమ భరత్ 'జగన్నాథ్' సినిమా". 10TV Telugu. 29 November 2025. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.
- ↑ "30న జగన్నాథ్ సినిమా విడుదల…యూత్ ఫుల్ ఎంటర్ టైనర్". Navatelangana. 22 January 2026. Archived from the original on 3 February 2026. Retrieved 3 February 2026.