జగమే మాయ (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగమే మాయ
దర్శకత్వంసునీల్ పుప్పాల
రచనసునీల్ పుప్పాల
నిర్మాత
 • ఉదయ్ కోలా
 • అన్నే విజయ్ శేఖర్
తారాగణం
ఛాయాగ్రహణంరాహుల్ మాచినేని
కూర్పు
 • మధు రెడ్
 • కళా సాగర్ ఉడగండ్ల
సంగీతంఅజయ్ అరసాడ
విడుదల తేదీ
2022 డిసెంబరు 15 (2022-12-15)(డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

జగమే మాయ 2022లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఉదయ్ కోలా, అన్నే విజయ్ శేఖర్ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ పుప్పాల దర్శకత్వం వహించాడు. ధన్య బాలకృష్ణ, చైతన్యరావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]

కథ[మార్చు]

ఆనంద్ (తేజ ఐనంపూడి) సిటీలో జనాలను మోసాలు, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అజయ్ (చైతన్య రావు), చిత్ర (ధన్య బాలకృష్ణ) ఒకే కంపెనీలో పని చేస్తూ పెళ్లి చేసుకోగా, పెళ్ళైన 6 నెలలకే కారు ప్రమాదంలో అజయ్ మరణిస్తాడు. ఈ క్రమంలో చిత్ర భర్త అజయ్ (చైతన్యరావు) కారు ప్రమాదంలో చనిపోయాడనీ, ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని, ఆమెకి దగ్గరైన ఆనంద్ చిత్రను పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్లకు చిత్ర గురించి ఆనంద్ కి కొన్ని విషయాలు తెలుస్తాయి. అసలా విషయాలేంటి? అసలు చిత్ర ఎవరు ? అ తరువాత ఆనంద్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? చివరికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • స్క్రీన్‌ప్లే: అజయ్ శరణ్ అడ్డాల
 • నిర్మాత: ఉదయ్ కోలా, అన్నే విజయ్ శేఖర్
 • కథ, దర్శకత్వం: సునీల్ పుప్పాల
 • సంగీతం: అజయ్ అరసాడ
 • సినిమాటోగ్రఫీ: రాహుల్ మాచినేని
 • ఎడిటర్: మధు రెడ్డి
  కళా సాగర్ ఉడగండ్ల

మూలాలు[మార్చు]

 1. Andhra Jyothy (16 December 2022). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే.. | new OTT movies and webseries releases on December 16 nvs". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 2. Eenadu (16 December 2022). "రివ్యూ: జగమే మాయ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.

బయటి లింకులు[మార్చు]