జగ్గు
Jump to navigation
Jump to search
జగ్గు | |
---|---|
![]() జగ్గు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | పి. చంద్రశేఖరరెడ్డి |
రచన | పి. చంద్రశేఖరరెడ్డి (కథ, చిత్రానువాదం), పి. సత్యానంద్ (మాటలు) |
నిర్మాత | కెసి శేఖర్ బాబు |
నటవర్గం | కృష్ణంరాజు, జయసుధ, గీత |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | దేవి కమల్ మూవీస్ |
విడుదల తేదీలు | సెప్టెంబరు 18, 1982 |
నిడివి | 137 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జగ్గు 1982, సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] దేవి కమల్ మూవీస్ పతాకంపై కెసి శేఖర్ బాబు నిర్మాణ సారథ్యంలో పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయసుధ, గీత ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం[మార్చు]
- కృష్ణంరాజు
- జయసుధ
- గీత
- సత్యనారాయణ
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- సారథి
- భీమరాజు
- ఆనంద్ మోహన్
సాంకేతికవర్గం[మార్చు]
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
- నిర్మాత: కెసి శేఖర్ బాబు
- మాటలు: పి. సత్యానంద్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- నిర్మాణ సంస్థ: దేవి కమల్ మూవీస్
పాటలు[మార్చు]
ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడారు.[4]
- లప్పం తప్పం పిల్లది
- కొండపలక్క ఏరుంది
- సీమ సరుకు
- ఉత్తరాన ఊరవతల
- ఓ మావయ్యో
మూలాలు[మార్చు]
- ↑ Indiancine.ma. "Jaggu (1982)". www.indiancine.ma. Retrieved 20 August 2020.
- ↑ Moviebuff, Movies. "Jaggu". www.moviebuff.com. Retrieved 20 August 2020.
- ↑ MovieGQ, Movies. "Jaggu 1982". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 20 August 2020.
- ↑ Cineradham, Songs. "Jaggu-1982". www.cineradham.com. Retrieved 20 August 2020.[permanent dead link]