జగ్జీత్ సింగ్ చోప్రా
జగ్జీత్ సింగ్ చోప్రా | |
|---|---|
| జననం | 1935 జూన్ 15 |
| మరణం | 2019 జనవరి 18 (వయసు: 83)[1] |
| వృత్తి | న్యూరాలజిస్టు వైద్య రచయిత |
| పేరుపడ్డది | PGIMER లో న్యూరాలజీ డిపార్టుమెంటు స్థాపకుడు |
| పురస్కారాలు | పద్మ భూషణ[2] B. C. Roy Award ICMR అమృత్ మోడీ రీసెర్చ్ అవార్డ్ |
జగ్జిత్ సింగ్ చోప్రా (1935 జూన్ 15 [3] - 2019 జనవరి 18) [4] భారతీయ న్యూరాలజిస్టు, వైద్య రచయిత, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER)లో న్యూరాలజీ విభాగానికి ఎమెరిటస్ ప్రొఫెసరు.[5]
ఆయన చండీగఢ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి వ్యవస్థాపక-ప్రిన్సిపాల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మాజీ అధ్యక్షుడు. [6]
ఆయన "న్యూరాలజీ ఇన్ ట్రాపిక్స్" అనే పుస్తకాన్ని రచించాడు.[7] ఇది 146 మంది న్యూరాలజిస్టుల సహకారాల సంకలనం.[8]
జీవితం
[మార్చు]చోప్రా 1980లో నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫెలోగా ఎన్నికయ్యాడు. ఆరు సంవత్సరాల తరువాత, అతను వైద్య విభాగంలో అత్యున్నత భారతీయ గౌరవం అయిన BC రాయ్ అవార్డును అందుకున్నాడు.[9] అతను డాక్టర్ ఆర్ఎస్ అల్లిసన్ ఓరేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వారి MS సేన్ అవార్డు ఓరేషన్ వంటి అనేక అవార్డు ప్రసంగాలు చేశాడు. ICMR ఇచ్చే అమృత్ మోడీ రీసెర్చ్ అవార్డు (1981) గ్రహీత కూడా. భారతీయ వైద్యానికి ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం, 2008 లో అతనికి మూడవ అత్యున్నత పౌర గౌరవమైన పద్మభూషణ్ ప్రదానం చేసింది. [10] అతను మద్రాస్ న్యూరో ట్రస్ట్ వారి జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. [11]
మరణం
[మార్చు]చండీగఢ్‌లో స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరాక, ఐసియులో ఒక నెల పాటు అతన్ని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, [12] చోప్రా 2019 జనవరి 18 న మరణించాడు.[13] [14]
మూలాలు
[మార్చు]- ↑ "जाने-माने न्यूरोलॉजिस्ट डॉ जगजीत सिंह चोपड़ा का निधन". Navbharat Times. Retrieved 20 January 2019.
- ↑ Nagarkoti, Rajinder (16 September 2018). "Administration recommends four PGI doctors for Padma awards". The Times of India. No. 1. The Times Group. Retrieved 20 January 2019.
- ↑ Ganapathy, Krishnan. "Past Presidents, 2000—2016" (PDF). neurosocietyindia.com. Neurological Society of India. Archived from the original (PDF) on 20 January 2019. Retrieved 20 January 2019.
- ↑ "Eminent neurologist Jagjit Singh Chopra dies at 84". The Tribune. 19 January 2019. Archived from the original on 3 April 2019. Retrieved 20 January 2019.
- ↑ "Modern lifestyle leading to health problems". 10 January 2016. Retrieved 19 June 2016.
- ↑ H. V. Srinivas (2011). "Reflections of Former Presidents" (PDF). Sagar Hospital and Agadi Hospital. Archived from the original (PDF) on 2 May 2015. Retrieved 19 June 2016.
- ↑ Jagjit S. Chopra (1999). Neurology in Tropics. B.I. Churchill Livingstone Pvt Limited. ISBN 978-81-7042-121-4.
- ↑ Ganapathy, Krishnan. "Past Presidents, 2000—2016" (PDF). neurosocietyindia.com. Neurological Society of India. Archived from the original (PDF) on 20 January 2019. Retrieved 20 January 2019.
- ↑ "NAMS Fellow" (PDF). National Academy of Medical Sciences. 2016. pp. 27 of 162. Retrieved 19 June 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.