Coordinates: 17°46′00″N 78°48′27″E / 17.766802°N 78.807582°E / 17.766802; 78.807582

జగ్దేవ్‌పూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగ్దేవ్‌పూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్ధిపేట జిల్లా, జగ్దేవ్‌పూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్ధిపేట జిల్లా, జగ్దేవ్‌పూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్ధిపేట జిల్లా, జగ్దేవ్‌పూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°46′00″N 78°48′27″E / 17.766802°N 78.807582°E / 17.766802; 78.807582
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట జిల్లా
మండల కేంద్రం జగ్దేవ్‌పూర్
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,093
 - పురుషులు 23,266
 - స్త్రీలు 23,827
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.91%
 - పురుషులు 59.63%
 - స్త్రీలు 32.45%
పిన్‌కోడ్ 502281

జగ్దేవ్‌పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. జగ్దేవ్‌పూర్, ఈ మండలానికి కేంద్రం.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 47,093, పురుషులు 23,266, స్త్రీలు 23,827. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 181 చ.కి.మీ. కాగా, జనాభా 39,266. జనాభాలో పురుషులు 19,410 కాగా, స్త్రీల సంఖ్య 19,856. మండలంలో 9,220 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]