Jump to content

జటాధార

వికీపీడియా నుండి
జటాధార
దర్శకత్వంవెంకట్ కల్యాణ్
స్క్రీన్ ప్లేవెంకట్ కల్యాణ్
కథవెంకట్ కల్యాణ్
మాటలుసాయి కృష్ణ కర్నే, శ్యామ్ బాబు మేరిగా
నిర్మాత
  • ఉమేష్ కుమార్ బన్సల్
  • శివిన్ నారంగ్
  • అరుణా అగర్వాల్
  • ప్రేరణా అరోరా[1]
  • శిల్పా సింఘాల్
  • నిఖిల్ నందా
తారాగణం
నిర్మాణ
సంస్థ
ఎస్ కే జీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
7 నవంబర్ 2025 (2025-11-07)
దేశంభారతదేశం

జటాధార 2025లో విడుదలైన థిల్లర్ సినిమా. జీ స్టూడియోస్ & ప్రేరణా అరోరా సమర్పణలో ఎస్ కే జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 8న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 17న విడుదల చేసి,[3] సినిమాను నవంబర్ 7న తెలుగు, హిందీలో భాషల్లో విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."జో లాలీ జో"శ్రీమాన్ కీర్తిరాజీవ్ రాజ్పావని వాసా, రాజీవ్ రాజ్3:14
2."ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా"శ్రీమణిరయీస్ & జైన్ - సామ్స్ఫూర్తి జితేందర్ & రాజీవ్ రాజ్3:10
3."ధన పిశాచి[12]"శ్రీహర్ష ఈమనిసమీరా కొప్పికర్సాహితి చాగంటి2:52
4."సోల్ ఆఫ్ జటాధారా" రాజీవ్ రాజ్రాజీవ్ రాజ్1:11

మూలాలు

[మార్చు]
  1. "నాగబంధం ప్రేరణగా జటాధర". NT News. 5 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  2. "'జటాధర' టీజర్‌ రిలీజ్‌.. ఆకట్టుకునేలా లుక్స్‌". Eenadu. 8 August 2025. Retrieved 31 October 2025.
  3. "మహేష్ బాబు చేతుల మీదుగా 'జటాధార' ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహం!". V6 Velugu. 16 October 2025. Retrieved 31 October 2025.
  4. ""జటాధార" కల్పిత కథ మాత్రమే.. క్లారిటీ !". NTV Telugu. 28 September 2025. Retrieved 31 October 2025.
  5. "ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న 'జటాధార' ఫస్ట్ లుక్". ABP Desam. 17 August 2024. Retrieved 31 October 2025.
  6. "Sudheer Babu's supernatural fantasy film titled 'Jatadhara', first look out" (in Indian English). The Hindu. 17 August 2024. Retrieved 31 October 2025.
  7. "Sonakshi Sinha's First-Look From Her Telugu Debut Film Jatadhara Out" (in ఇంగ్లీష్). NDTV. 8 March 2025. Retrieved 31 October 2025.
  8. "'జటాధర'తో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది: శిల్పా శిరోధ్కర్". Telugu Rajyam. 27 October 2025. Retrieved 31 October 2025.
  9. "Jatadhara: Shilpa Shirodkar is driven by greed in first-look poster from film" (in ఇంగ్లీష్). India Today. 28 August 2025. Retrieved 31 October 2025.
  10. "Divya Khosla's first look as Sitara from Jatadhara unveiled" (in ఇంగ్లీష్). Cinema Express. 24 August 2025. Retrieved 31 October 2025.
  11. "డబ్బు మీద అత్యాశ". NT News. 28 October 2025. Retrieved 31 October 2025.
  12. "'ధన పిశాచి' పాటతో దుమ్మురేపుతున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా!". R TV. 1 October 2025. Retrieved 31 October 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జటాధార&oldid=4687799" నుండి వెలికితీశారు