జటాని శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
జటాని శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°10′12″N 85°42′36″E |
జటాని శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం, ఖుర్దా జిల్లా పరిధిలో ఉంది. జటాని నియోజకవర్గం పరిధిలో ఖుర్దా బ్లాక్‌లోని జటాని, జటానీ బ్లాక్, 6 గ్రామ పంచాయతీలు గడహలాడియా, కెరంగ, మాలిపూర్, తంగియాపడ, పుబుసాహి, నలిపడ-అర్జున్‌పూర్, భువనేశ్వర్ బ్లాక్‌లోని పధనసాహి, చందక, దారుథేంగ్, అంధరువా, పైకెరాపూర్, మెంధసాల్, కంఠాబాద్, తమాండో ఉన్నాయి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (115) : సురేష్ కుమార్ రౌత్రాయ్ (కాంగ్రెస్) [1]
- 2014: (115) : భాగీరథి బడజేనా (బీజేడీ) [2]
- 2009: (115) : బిభూతి భూషణ్ బాలబంతరయ్ (బీజేడీ) [3]
- 2004: (51) : శరత్ చంద్ర పైక్రే (బీజేడీ)
- 2000: (51) : సురేష్ కుమార్ రౌత్రాయ్ (కాంగ్రెస్)
- 1995: (51) : సురేష్ కుమార్ రౌత్రాయ్ (కాంగ్రెస్)
- 1990: (51) : శరత్ చంద్ర పైక్రే (జనతాదళ్)
- 1985: (51) : సురేష్ కుమార్ రౌత్రాయ్ (కాంగ్రెస్)
- 1980: (51) : సురేష్ కుమార్ రౌత్రాయ్ (కాంగ్రెస్-I)
- 1977: (51) : సురేష్ కుమార్ రౌత్రాయ్ (జనతా పార్టీ)
- 1974: (51) : సత్యప్రియ మొహంతి (ఉత్కల్ కాంగ్రెస్)
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, జతని | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | సురేష్ కుమార్ రౌత్రాయ్ | 68,841 | 42.94 | 4.97 | |
బీజేడీ | బిభూతి భూషణ బాలబంతరయ్ | 61,319 | 38.24 | 3.67 | |
బీజేపీ | బిశ్వరంజన్ బడజేనా | 26,256 | 16.37 | 4.64 | |
నోటా | పైవేవీ కాదు | 1,284 | 0.8 | ||
బీఎస్పీ | బసంత కుమార్ నాయక్ | 1,121 | 0.69 | ||
మిగిలిన అభ్యర్థులు | 1,492 | 0.28 | |||
మెజారిటీ | 7,522 |
2014 ఎన్నికల ఫలితం
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, జతని | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | భాగీరథీ బడజేన | 60976 | 41.92 | - | |
కాంగ్రెస్ | సురేష్ కుమార్ రౌత్రాయ్ | 55229 | 37.97 | - | |
బీజేపీ | సుదీప్త కుమార్ రే | 17085 | 11.74 | - | |
స్వతంత్ర | సంగ్రామ్ కేశరీ రౌతరాయ్ | 5549 | 3.81 | - | |
స్వతంత్ర | శంకరష్ణ నాయక్ | 2215 | 1.52 | - | |
ఆమ ఒడిశా పార్టీ | నమితా పాల్ | 1011 | 0.69 | - | |
బీఎస్పీ | మోహిత్ రంజన్ బెహెరా | 932 | 0.64 | - | |
స్వతంత్ర | అశోక్ కుమార్ సుందర్ | 908 | 0.62 | - | |
నోటా | పైవేవీ కాదు | 1564 | 1.08 | - | |
మెజారిటీ | 5747 | - | |||
పోలింగ్ శాతం | 145469 | 70.35 | |||
నమోదైన ఓటర్లు | 206792 |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Statistical Report on General Election, 2014 to the Legislative Assembly of Orissa". Election Commission of India. Retrieved 6 October 2021.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
14925