జడ్జిమెంటల్ హై క్యా
స్వరూపం
| జడ్జిమెంటల్ హై క్యా | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | ప్రకాష్ కోవెలమూడి |
| స్క్రీన్ ప్లే | కనికా ధిల్లాన్ |
| నిర్మాత | ఏక్తా కపూర్ శోభా కపూర్ శైలేష్ ఆర్. సింగ్ |
| తారాగణం | కంగనా రనౌత్ రాజ్‌కుమార్ రావు |
| ఛాయాగ్రహణం | పంకజ్ కుమార్ |
| కూర్పు | శ్వేతా వెంకట్ మాథ్యూ షీబా సెహగల్ ప్రశాంత్ రామచంద్రన్ |
| సంగీతం | పాటలు: అర్జున హర్జై రచితా అరోరా తనిష్క్ బాగ్చి డేనియల్ బి. జార్జ్ స్కోర్: డేనియల్ బి. జార్జ్ |
నిర్మాణ సంస్థలు | బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ |
| పంపిణీదార్లు | పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్[1] |
విడుదల తేదీ | 26 జులై 2019 |
సినిమా నిడివి | 116 నిమిషాలు[2] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹ 29–50 కోట్లు[3][4][5] |
| బాక్సాఫీసు | అంచనా ₹ 44.92 కోట్లు[6] |
జడ్జిమెంటల్ హై క్యా 2019లో విడుదలైన భారతీయ హిందీ-భాషా బ్లాక్ కామెడీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, శైలేష్ ఆర్ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు ప్రకాష్ కోవెలముడి దర్శకత్వం వహించాడు.[7] కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావు, జిమ్మీ షెర్గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన[8][9]ఈ సినిమా భారతదేశంలో జూలై 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నటన (కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావుల), కథ, దర్శకత్వం, సంభాషణలు, నిర్మాణ విలువలు & సినిమాటోగ్రఫీకి సానుకూల సమీక్షలను అందుకుంది.[10][11][12]
నటీనటులు
[మార్చు]- కేశవ్ కుమార్ గా రాజ్ కుమార్ రావు
- బాబీ బట్లీవాలా గరేవాల్గా కంగనా రనౌత్
- శ్రీధర్ అవస్థిగా జిమ్మీ షెర్గిల్[13]
- రీమా కుమార్ (నీ అగ్నిహోత్రి)గా అమైరా దస్తూర్[14]
- మేఘ కుమార్ గా అమృత పూరి
- సీతగా కనికా ధిల్లాన్
- ఆఫీసర్ రామ్ పాండేగా బ్రిజేంద్ర కాలా
- సతీష్ కౌశిక్ అధికారి దుర్జన్ దేశ్‌ముఖ్[15]
- మామగా లలిత్ బెహ్ల్
- వరుణ్ బహల్ గా హుస్సేన్ దలాల్
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయనీ గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "ది వఖ్రా స్వాగ్" | తనిష్క్ బాగ్చి, రాజ కుమారి | తనిష్క్ బాగ్చి | నవ్ ఇందర్, లిసా మిశ్రా, రాప్: రాజ కుమారి | 3:16 |
| 2. | "పారా పారా" | ప్రఖార్ వరుణేంద్ర | రచితా అరోరా | అరుణ్ దేవ్ యాదవ్ | 3:51 |
| 3. | "జడ్జిమెంటల్ హై క్యా" | ప్రఖార్ వరుణేంద్ర | రచితా అరోరా | జస్ప్రీత్ జాస్జ్, రచితా అరోరా, నివేద పద్మనాభన్ | 2:46 |
| 4. | "కిస్ రాస్తే హై జానా" | కుమార్ | అర్జున హర్జై | సురభి దశపుత్ర, అర్జున హర్జై | 3:31 |
| 5. | "కర్ సామ్నా" | ప్రఖార్ విహాన్ | డేనియల్ బి. జార్జ్ | అమీర్ ఖాన్, బ్రిజేష్ శాండిల్య, ప్రతిజ్యోతి ఘోష్, డేనియల్ బి. జార్జ్ | 1:20 |
| మొత్తం నిడివి: | 14:44 | ||||
అవార్డులు& నామినేషన్లు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | విభాగం | నామినీ(లు) | ఫలితం | మూ |
|---|---|---|---|---|---|
| 2020 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ నటుడు (విమర్శకులు) | రాజ్ కుమార్ రావు | నామినేట్ అయ్యారు | [16] |
| ఉత్తమ నటి (విమర్శకులు) | కంగనా రనౌత్ | ||||
| ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | రవి శ్రీవాస్తవ్ | ||||
| ఉత్తమ సినిమాటోగ్రఫీ | పంకజ్ కుమార్ | ||||
| ఉత్తమ నేపథ్య సంగీతం | డేనియల్ బి జార్జ్ | ||||
| ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | శీతల్ శర్మ |
మూలాలు
[మార్చు]- ↑ "Pen Marudhar Entertainment acquires the India Distribution rights of these Balaji films". Box office India (in అమెరికన్ ఇంగ్లీష్). 17 June 2019. Archived from the original on 17 June 2019. Retrieved 17 June 2018.
- ↑ "Judgementall Hai Kya". British Board of Film Classification. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
- ↑ "Judgementall Hai Kya box office collection Day 1: New film struggles to fight The Lion King". India Today. 27 July 2019. Retrieved 27 July 2019.
- ↑ "Judgementall Hai Kya box office collection Day 7: Kangana Ranaut, Rajkummar Rao's film slows down, earns Rs 31 crore". Business Today. 2 August 2019. Retrieved 29 July 2023.
- ↑ "Box Office Report: 'Arjun Patiala' struggles for Rs 5 crore, 'Judgementall Hai Kya' fails to mint Rs 20 crore on weekend". DNA. 29 July 2019. Retrieved 29 July 2019.
- ↑ "Judgementall Hai Kya Box Office Collection". Bollywood Hungama. 26 July 2019. Retrieved 29 July 2023.
- ↑ See:
- "Judgementall Hai Kya box office collection Day 7: Kangana Ranaut, Rajkummar Rao's film slows down, earns Rs 31 crore". Business Today. 2 August 2019. Retrieved 29 July 2023.
- "Judgementall Hai Kya box office collection Day 7: New film crosses Rs 30-crore mark". India Today. 2 August 2019. Retrieved 14 February 2020.
- "Judgementall Hai Kya box office collection: Kangana Ranaut, Rajkummar Rao's film earns Rs 31 cr in opening week". Firstpost. 2 August 2019.
- ↑ "People warned me not to work with Kangana Ranaut: Kanika Dhillon". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 18 September 2018. Retrieved 2 December 2018.
- ↑ "Mental Hai Kya: Rajkummar Rao, Kangana Ranaut start shooting". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 17 May 2018. Retrieved 2 December 2018.
- ↑ "Kangana Ranaut and Rajkummar Rao's 'Mental Hai Kya' is now 'Judgemental Hai Kya' | Hindi Movie News - Bollywood - Times of India". The Times of India. 29 June 2019. Retrieved 29 June 2019.
- ↑ Panchal, Komal RJ (29 June 2019). "Kangana-Rajkummar starrer Mental Hai Kya is now Judgementall Hai Kya". The Indian Express (in Indian English). Retrieved 29 June 2019.
- ↑ "Judgementall Hai Kya: Kangana Ranaut's film gets new title after criticism from mental health experts". Firstpost (in ఇంగ్లీష్). 29 June 2019. Retrieved 29 June 2019.
- ↑ "Jimmy Shergill joins Kangana Ranaut's Mental Hai Kya". Mumbai Mirror. Retrieved 2 December 2018.
- ↑ "Amyra Dastur joins Rajkummar Rao, Kangana Ranaut in Mental Hai Kya". hindustan times (in ఇంగ్లీష్). 23 May 2018. Retrieved 2 December 2018.
- ↑ "Satish Kaushik joins Kangana Ranaut and Rajkummar Rao in Mental Hai Kya". Mumbai Mirror. Retrieved 2 December 2018.
- ↑ "NOMINATIONS FOR FILMFARE AWARDS 2020". Filmfare. 26 January 2020.
