జతిన్ వాధ్వాన్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | జతిన్ సతీష్ వాధ్వాన్ |
| పుట్టిన తేదీ | 1994 సెప్టెంబరు 15 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| Jammu Kashmir | |
మూలం: ESPNcricinfo, 20 November 2016 | |
జతిన్ వాధ్వన్ (జననం 1994, సెప్టెంబరు 15) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2016, జనవరి 10న 2015–16 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] అతను 2018, ఫిబ్రవరి 8న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[3] అతను 2022, ఫిబ్రవరి 17న జమ్మూ కాశ్మీర్ తరపున 2021–22 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Jatin Wadhwan". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2016.
- ↑ "Syed Mushtaq Ali Trophy, Group B: Jammu & Kashmir v Rajasthan at Kochi, Jan 10, 2016". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2016.
- ↑ "Group D, Vijay Hazare Trophy at Secunderabad, Feb 8 2018". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2018.
- ↑ "Elite, Group C, Chennai, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2022.