జనగామ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనగామ శాసనసభ నియోజకవర్గం, జనగామ జిల్లా లోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.[1]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్.నరసింహారావు పోటీ చేయగా [2] కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నాల లక్ష్మయ్య పోటీపడ్డాడు. మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె.ప్రతాప్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జల్లి సిద్ధయ్య, లోక్‌సత్తా తరఫున టి.రాజిరెడ్డి పోటీచేశారు.[3]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 98 జనగాం జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పు టిఆర్ఎస్ 91592 పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 62024
2014 98 జనగాం జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పు టిఆర్ఎస్ 84074 పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 51379
2009 98 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య M INC 61218 కొమ్మూరి ప్రతాప్ రెడ్డి M TRS 60982
2004 262 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య M INC 60041 Adaboina Basva Reddy M తె.దే.పా 36748
1999 262 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య M INC 47136 Gadipelli Premalatha Reddy F తె.దే.పా 36253
1994 262 జనగాం జనరల్ Charagonda Raji Reddy M CPM 60140 పొన్నాల లక్ష్మయ్య M INC 35632
1989 262 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య M INC 45690 Ch. Raja Reddy M CPM 39025
1985 262 జనగాం జనరల్ Asireddy Narsimha Reddy M CPM 45929 పొన్నాల లక్ష్మయ్య M INC 23712
1983 262 జనగాం జనరల్ Laxma Reddy Rondla M IND 28845 Varda Reddy Kodoor M INC 18936
1978 262 జనగాం జనరల్ Kodur Vardha Reddy M INC (I) 26272 Asireddi Narasimha Reddy M CPM 23901
1972 257 జనగాం జనరల్ Kasani Narayana M INC 24340 Dubbudu Sree Ram Reddy M IND 17601
1967 257 జనగాం జనరల్ కమాలుద్దీన్ అహ్మద్ M INC 20956 ఈఎన్‌రెడ్డి M CPM 17174
1962 272 జనగాం (SC) Goka Ramalingam M INC 16361 Kandukuri Raghavulu M CPI 16350
1957 64 Jangaon (SC) G. Gopal Reddy F PDF 25791 G. Rama Lingam (Sc) M INC 24882


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009