Jump to content

జనరల్ మోటార్స్

వికీపీడియా నుండి
జనరల్ మోటార్స్ కంపెనీ
సంస్థ రకం
పబ్లిక్
టికర్ గుర్తు
  • NYSE: GM
  • S&P 100 లో భాగం
  • S&P 500 లో భాగం
అంతర్జాతీయ స్టాక్ గుర్తింపు సంఖ్య (ISIN)US37045V1008
రంగంవాహనరంగం
ముందుదిజనరల్ మోటార్స్ కార్పొరేషన్
స్థాపన
  • 1908 సెప్టెంబరు 16; 117 సంవత్సరాల క్రితం (1908-09-16)[1] (అసలు సంస్థ)
  • 2009 జులై 10 (2009-07-10) (ప్రస్తుత సంస్థ)
చెయిర్ & సీయీవోమేరీ బారా
అధ్యక్షులుమార్క్ ర్యూస్
స్థాపకులువిలియం సి. డ్యురాంట్
ప్రధాన కార్యాలయంహడ్సన్స్ డెట్రాయిట్,
డెట్రాయిట్, మిషిగన్
,
అమెరికా
ప్రాంతాల సంఖ్య
ఆరు ఖండాల్లో 396 కేంద్రాలు[2]
సేవలందించే ప్రదేశాలు
ప్రపంచవ్యాప్తం
ముఖ్యమైన వ్యక్తులు
  • పియరీ ఎస్. డ్యు పాంట్
    ఛైర్మన్(1915–1929)
  • చార్లెస్ కెట్టరింగ్
    రీసెర్చ్ డైరెక్టర్ (1920–1947)
  • ఆల్ఫ్రెడ్ పి. స్లోన్
    సీయీవో(1923–1946)
    ఛైర్మన్ (1937–1956)
ఉత్పత్తులు
  • కార్లు
  • పర్‌ఫార్మన్స్ వాహనాలు
  • విలాసవంతమైన కార్లు
  • వాణిజ్య వాహనాలు
  • సైన్య వాహనాలు
  • వాహన విడిభాగాలు
ఉత్పాదకత
Increase 6,184,000 వాహనాలు (2025)[2]
బ్రాండ్లు
  • షెవ్రలే
  • బ్యూక్
  • జీఎంసి
  • క్యాడిలాక్
సేవలు
  • వాహన ఆర్థిక సేవలు
  • వాహనాల లీజు
  • వాహనాల సర్వీసు
ఆదాయంDecrease US$185.0 billion (2025)[2]
కార్యకలాపాల ద్వారా ఆదాయం
Decrease US$2.909 billion (2025)[2]
నికర ఆదాయం
Decrease US$2.697 billion (2025)[2]
మొత్తం ఆస్తులుIncrease US$281.3 billion (2025)[2]
మొత్తం ఈక్విటీDecrease US$61.12 billion (2025)[2]
ఉద్యోగుల సంఖ్య
156,000 (2025)[2]
ఉపసంస్థలు
ఆర్థిక సేవలు
    • జిఎం ఫైనాన్షియల్స్
    • జిఎం ఇన్స్యూరెన్స్
లాజిస్టిక్స్
    • జిఎం సర్టిఫైడ్ సర్వీస్
    • జిఎం ఎనర్జీ
    • జిఎం ఎన్‌వాల్వ్
    • ఆన్‌స్టార్
పరిశ్రమలు
    • ఎసిడెల్కో
    • డిమ్యాక్స్
    • జిఎం కాంపొనెంట్స్ హోల్డింగ్స్
    • జిఎం డిఫెన్స్
    • GM Performance Power Units
    • GM Subsystems Manufacturing LLC
    • Ultium Cells LLC
అంతర్జాతీయం
    • క్యాడిలాక్ యూరప్
    • జిఎం అర్జెంటీనా
    • జిఎం బ్రెజిల్
    • జిఎం కెనడా
    • జిఎం చిలీ
    • జిఎం కొలంబియా
    • జిఎం ఈజిప్ట్
    • జిఎం జపాన్
    • జిఎం కొరియా
    • జిఎం మెక్సికో
    • జిఎం న్యూజీలాండ్
    • జిఎం స్పెషాలిటీ వెహికల్స్ (GMSV)
    • జిఎం టెక్నికల్ సెంటర్ కొరియా
    • Pan Asia Technical Automotive Center (50%)
    • SAIC-GM (50%)
    • SAIC-GM-Wuling (44%)

జనరల్ మోటార్స్ ఒక అమెరికన్ మోటారు వాహనాల తయారీసంస్థ. దీని ప్రధాన కార్యాలయం, ఉత్పత్తి కేంద్రం అమెరికాలోని, మిషిగన్ రాష్ట్రం, డెట్రాయిట్ నగరంలో ఉంది.[3] షెవ్రలే (Chevrolet), బ్యూక్ (Buick), GMC, క్యాడిలాక్ (Cadillac) లాంటి బ్రాండ్ల పేరుతో కార్లు ఉత్పత్తి చేస్తుంది. ఇవి వేటికవే ప్రత్యేక విభాగాలుగా పని చేస్తుంటాయి. వీటి మొత్తం అమ్మకాలు తీసుకుంటే అమెరికా మొత్తంలో అత్యంత పెద్దదైన వాహన తయారీదారుగా ఉండేది. 77 సంవత్సరాల పాటు ఈ ఘనత సొంతం చేసుకున్న ఈ కంపెనీ తర్వాత 2008లో టొయోటా వెనక్కి నెట్టింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Department of State, Division of Corporations (General Information Name Search)". Delaware.
  2. 1 2 3 4 5 6 7 8 "General Motors Co. 2025 Form 10-K Annual Report". U.S. Securities and Exchange Commission. January 27, 2026.
  3. "General Motors | History, Deals, & Facts". Britannica (in ఇంగ్లీష్). Retrieved May 2, 2022.
  4. Bunkley, Nick (January 21, 2009). "Toyota Ahead of G.M. in 2008 Sales". The New York Times.
  5. "U.S. light vehicle market share by automotive manufacturers". Statista.