జనవరి 24
Jump to navigation
Jump to search
జనవరి 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 24వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 341 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 342 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు[మార్చు]
- 1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
- 1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
- 1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- 1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.
జననాలు[మార్చు]
- 1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
- 1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
- 1924: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ
మరణాలు[మార్చు]
- 1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
- 1966: హోమీ జహంగీర్ భాభా, సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త.
- 1980: ముదిగొండ లింగమూర్తి, అలనాటి ప్రముఖ నటుడు.
- 1981: కాంచనమాల, అలనాటి అందాల నటి. (జ.1917)
- 1981: పువ్వాడ శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కవి, పండితులు. (జ.1906)
- 2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. (జ.1958)
- 2018: కృష్ణకుమారి,ప్రముఖ తెలుగు సినిమా కథానాయిక.(జ.1933)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
జనవరి 23 - జనవరి 25 - డిసెంబర్ 24 - ఫిబ్రవరి 24 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |