జనవరి 3
Jump to navigation
Jump to search
జనవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 3వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 362 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 363 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2019 |
సంఘటనలు[మార్చు]
- 1985: రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
- 1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
- 2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.
జననాలు[మార్చు]
- 1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.
- 1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
- 1903: నిడుదవోలు వేంకటరావు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
- 1948: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.
- 1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
- 1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
- 1925: రాజనాల కాళేశ్వరరావు తెలుగు చిత్రాలలో ప్రతి నాయకుడు
మరణాలు[మార్చు]
- 1984: బ్రహ్మ ప్రకాష్, ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
- 1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
- 1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
- 1993: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (జ.1924)
- 2000: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)
- 2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- మహిళా టీచర్స్ డే.
బయటి లింకులు[మార్చు]
జనవరి 2 - జనవరి 4 - డిసెంబర్ 3 - ఫిబ్రవరి 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |