జనవరి 4
స్వరూపం
జనవరి 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 4వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 361 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 362 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.
జననాలు
[మార్చు]- 1643: ఐజాక్ న్యూటన్, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
- 1790: రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడు (మ.1830)
- 1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
- 1889: ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1963)
- 1915: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996)
- 1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
- 1926: కె.బి తిలక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2010)
- 1941: అంజనా ముంతాజ్, హిందీ చలనచిత్ర నటి.
- 1942: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2015)
- 1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
- 1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు.
- 1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
- 1984: జీవా, భారతీయ నటుడు.
- 1993: వైష్ణవి చైతన్య, తెలుగు సినిమా నటి
మరణాలు
[మార్చు]- 1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు.. (జ.1893)
- 1991: జయంతిలాల్ ఛోటాలాల్ షా, భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1906)
- 1994: రాహుల్ దేవ్ బర్మన్,సంగీత దర్శకుడు.(1939).
- 2007: కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
- 2015: ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958)
- 2016: [[సరోష్ హోమీ కపాడియా]] భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]జనవరి 3 - జనవరి 5 - డిసెంబర్ 4 - ఫిబ్రవరి 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |