జనార్ధనపురం(జరుగుమిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"జనార్ధనపురం(జరుగుమిల్లి)" ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 271., ఎస్.టి.డి కోడ్ =08598.


జనార్ధనపురం(జరుగుమిల్లి)
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమల్లి మండలం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523271 Edit this at Wikidata
  • ఈ గ్రామంనకు చెందిన శ్రీ ఇమ్మిడిశెట్టి నాగబ్రహ్మారావు,లక్ష్మీకుమారి దంపతులు, 1982లో కందుకూరు వచ్చి స్థిరపడినారు. వీరి కుమార్తె శ్రావణి, ఇటీవల ప్రకటించిన కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు (సి.పి.టి) లో, అఖిల భారత స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం 2014,జనవరి-18. 8వ పేజీ. మూస:జరుగుమిల్లి మండలంలోని గ్రామాలు