జన్‌శక్తి జనతా దళ్
జన్‌శక్తి జనతా దళ్ | |
|---|---|
| నాయకుడు | తేజ్ ప్రతాప్ యాదవ్ |
| స్థాపకులు | తేజ్ ప్రతాప్ యాదవ్ |
| స్థాపన తేదీ | 2025 సెప్టెంబరు 26 |
| ప్రధాన కార్యాలయం | పాట్నా, బీహార్ – 800001 |
| రంగు(లు) | పసుపు & ఆకుపచ్చ |
| ఎన్నికల కమిషను స్థితి | RUPP |
| కూటమి | ఎన్‌డీఏ (2025 నుండి) |
| లోక్‌సభ స్థానాలు | 0 / 543
|
| రాజ్యసభ స్థానాలు | 0 / 245
|
| శాసన సభలో స్థానాలు | 0 / 243
|
| Website | |
| | జన్‌శక్తి జనతా దళ్ | |
జనశక్తి జనతాదళ్ ("పీపుల్స్ పవర్ పార్టీ"), సంక్షిప్తంగా జేజేడీ అని పిలుస్తారు, ఇది లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2025 సెప్టెంబర్ 26న రాష్ట్రీయ జనతాదళ్ నుండి బహిష్కరించబడిన తరువాత స్థాపించిన భారతీయ రాజకీయ పార్టీ.[1][2][3][4] 2025 బీహార్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత , పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ జనశక్తి జనతాదళ్ ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించాడు.
తేజ్ ప్రతాప్ యాదవ్ 2025 ఆగస్టు 18న కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు, 2024 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏర్పడినప్పటి నుండి బాలేంద్ర దాస్ దీనికి అధ్యక్షుడిగా నాయకత్వం వహించాడు. పార్టీ 2020 నుండి రిజిస్టర్ చేయబడిందని దైనిక్ జాగరణ్ నివేదించింది.
2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. బీహార్‌లోని వైశాలి జిల్లాలోని మహువా నియోజకవర్గం నుండి యాదవ్ పోటీ చేసి ఓడిపోయాడు.
ఎన్నికలలో పోటీ
[మార్చు]బీహార్ శాసనసభ ఎన్నికలు
[మార్చు]| సంవత్సరం | శాసనసభ సభ | పార్టీ నాయకుడు | పోటీ చేసిన సీట్లు[5] | గెలిచిన సీట్లు / పోటీ చేసిన సీట్లు | మొత్తం ఓట్లు % | ఓట్ల పెరుగుదల | మూ. |
|---|---|---|---|---|---|---|---|
| 2025 | బీహార్ 17వ శాసనసభ | తేజ్ ప్రతాప్ యాదవ్ | 22 | 0 / 22 |
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 అభ్యర్థుల జాబితా
[మార్చు]| క్రమ సంఖ్య. | జిల్లా | అసెంబ్లీ నియోజకవర్గం & సంఖ్య | అభ్యర్థి పేరు |
|---|---|---|---|
| 1 | పశ్చిమ చంపారన్ జిల్లా | 03- నర్కటియాంగంజ్ | తౌరిఫ్ రెహమాన్ |
| 2 | తూర్పు చంపారన్ జిల్లా | 14- గోవింద్‌గంజ్ | అశుతోష్ |
| 3 | మాధేపుర జిల్లా | 73- మాధేపుర | శుభాష్ యాదవ్ |
| 4 | సీతామర్హి జిల్లా | 74- బెల్సాండ్ | వికాస్ కుమార్ కవి |
| 5 | దర్భాంగా జిల్లా | 80- బేనిపూర్ | అవధ్ కిషోర్ ఝా |
| 6 | గోపాల్‌గంజ్ జిల్లా | 100- బరౌలి | ధర్మేంద్ర |
| 7 | గోపాల్‌గంజ్ జిల్లా | 102- కుచైకోట్ | బ్రజ్ బిహారీ భట్ |
| 8 | సరన్ జిల్లా | 115- బనియాపూర్ | పుష్ప కుమారి |
| 9 | వైశాలి జిల్లా | 126- మహువా | తేజ్ ప్రతాప్ యాదవ్ |
| 10 | వైశాలి జిల్లా | 129- మహ్నార్ | జై సింగ్ రతి |
| 11 | సమస్తిపూర్ జిల్లా | 137- మొహియుద్దీన్ నగర్ | సురభి యాదవ్ |
| 12 | పాట్నా జిల్లా | 180- భక్తియార్పూర్ | డాక్టర్ గుల్షన్ యాదవ్ |
| 13 | పాట్నా జిల్లా | 184- పాట్నా సాహిబ్ | మీను కుమారి |
| 14 | పాట్నా జిల్లా | 187- మానేర్ | శంకర్ యాదవ్ |
| 15 | పాట్నా జిల్లా | 191- బిక్రమ్ | అజిత్ ఖుష్వాహా |
| 16 | భోజ్‌పూర్ జిల్లా | 197- జగదీష్‌పూర్ | నీరజ్ రాయ్ |
| 17 | భోజ్‌పూర్ జిల్లా | 198- షాపూర్ | మదన్ యాదవ్ |
| 18 | బక్సర్ జిల్లా | 201- డుమ్రాన్ | దినేష్ కుమార్ సూర్య |
| 19 | గయా జిల్లా | 233- అత్రి | అవినాష్ |
| 20 | గయా జిల్లా | 234- వజీర్‌గంజ్ | ప్రేమ్ కుమార్ |
| 21 | నవాడ జిల్లా | 236- హిసువా | రవి రాజ్ కుమార్ |
| 22 | పశ్చిమ చంపారన్ జిల్లా | 06- నౌటన్ | అజిత్ కుమార్ సాహ్ |
మూలాలు
[మార్చు]- ↑ "కొత్త పార్టీ పేరు ప్రకటించిన మాజీ సీఎం కొడుకు". R TV. 26 September 2025. Archived from the original on 19 November 2025. Retrieved 19 November 2025.
- ↑ "బ్లాక్ బోర్డు గుర్తుపై తేజ్‌ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పోటీ". Andhrajyothy. 26 September 2025. Archived from the original on 19 November 2025. Retrieved 19 November 2025.
- ↑ "ఆర్జేడీకి భారీ షాక్.. లాలూ కుమారుడి కొత్త పార్టీ." NTV Telugu. 26 September 2025. Archived from the original on 19 November 2025. Retrieved 19 November 2025.
- ↑ "బిహార్ ఎన్నికల వేళ లాలూ తనయుడి కొత్త పార్టీ". Eenadu. 27 September 2025. Archived from the original on 19 November 2025. Retrieved 19 November 2025.
- ↑ "Tej Pratap Yadav announces 21 JJD candidates" (in Indian English). The Hindu. 13 October 2025. Archived from the original on 19 November 2025. Retrieved 19 November 2025.