జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
Appearance
Overview | |
---|---|
Main Operation(s): | India 2003 - |
Fleet size: | 21 |
Parent company: | భారతీయ రైల్వేలు |
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (Jan Shatabdi Express) ప్రజలకు అందుబాటులో సేవలందిసున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్. వీనిలో ఎ.సి. నాన్-ఎ.సి. భోగీలలో వసతి ఏర్పాట్లు ఉన్నాయి.[ఆధారం చూపాలి] The word 'Jan' refers to common people. It used to have on board catering service, later on the services were removed.
హిల్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ తప్ప మిగిలిన అన్ని జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లు బ్రాడ్ గాజ్ లోనే నడుస్తున్నాయి.[1] ఈ రైలు కూడా మార్చి 2016 నుండి బ్రాడ్ గాజ్ కు మార్చబడుతున్నది.[1].
సేవలందిస్తున్న రైళ్లు
[మార్చు]ఈ క్రింది జన శతాబ్ది రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి:[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Hill Queen Express (MG) is only meter gauge track Jan Shatabdi in India". Archived from the original on 2016-03-04. Retrieved 2016-05-29.
- ↑ List of Jan Shatabdi trains at Indian Railway website
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Janshatabdi Expressకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.