Jump to content

జబల్ అక్దర్

వికీపీడియా నుండి

జబల్ అక్దర్ (లేక ఆల్ జబల్ అక్దర్ లేక ఆకుపచ్చ కొండలు) కొండలు ఆల్ హజర్ పర్వత శ్రేణులలో ఉంది. ఇవి ఒమన్ లో నిజ్వా ప్రాంతంలో ఉన్నాయి. ఇవి 3000 మీటర్లు (9800 అడుగులు) ఎత్తు కలవి. ఇవి తూర్పు అరేబియా లోనే అతి పెద్దవి. ఇక్కడ ఒమన్ సైనిక స్థావరాలు ఉన్నాయి.

ఇక్కడ 1957-1959 ప్రాంతంలో ఒమన్ ఆర్మీకి మరియి సౌదీ అరేబియా ప్రోద్బలంతో పోరాడిన తిరుగుబాటు దారులకు యుద్ధం జరిగింది. దీనిని 'జబల్ అక్దర్ యుద్ధం' అంటారు.

విశేషాలు

[మార్చు]
  • ఈ కొండ ప్రాంతం పర్యాటకం ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.
  • ఈ కొండ పైన కొన్ని ఇల్లు ఉన్నాయి. కాని వాటిలో ఎవరు ఉండటం లేదు.
  • మిగతా వాటితో పోల్చితే ఇక్కడ పచ్చదనం కనిపిస్తుంది.
  • ఇక్కడి ఆర్మీలో హిందువులు కూడా పని చేస్తారు. ముఖ్యంగా మలయాళీలు.