జమ్మలమడుగు రెవెన్యూ డివిజను
Appearance
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ | |
---|---|
— కడప జిల్లా — | |
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ వైఎస్ఆర్ జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్ర | ఆంధ్రప్రదేశ్ |
ఆంధ్ర ప్రదేశ్ | కడప |
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం . జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. [1] [2]
పరిపాలన
[మార్చు]ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి.[1]
- జమ్మలమడుగు,
- కొండాపురం,
- ముద్దనూరు,
- మైలవరం,
- పెద్దముడియం,
- ప్రొద్దుటూరు,
- రాజుపాలెం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Revenue Divisions". National Informatics Centre. Archived from the original on 6 July 2015. Retrieved 22 May 2015.
- ↑ "District Revenue Divisions and Mandals". Y.S.R.-District Panchayat. National Informatics Centre. Archived from the original on 7 నవంబరు 2014. Retrieved 7 November 2014.