జమ్మిచెట్టు (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2015 ఉగాది నుండి ఈ మాస పత్రిక వెలువడనున్నది. [యాకూబ్(కవి)యాకూబ్] ఈ పత్రికకు సంపాదకుడు.తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలను ఈ పత్రిక ప్రతిబింబింప చేస్తుంది.

నేపథ్యం[మార్చు]

రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సాహితీ స్రవంతి సంస్థ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా రెండు సంస్థలుగా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి సాహితీ స్రవంతి పేరు కొనసాగగా తెలంగాణ రాష్ట్ర విభాగం తెలంగాణ కవిత పేరుతో ప్రారంభమైంది. అదేవిధంగా ఈ సంస్థ తరఫున వెలువడే సాహిత్య మాసపత్రిక [సాహిత్య ప్రస్థానం] ఇకపై ఆంధ్రప్రదేశ్ విభాగం నుండి వెలువడుతుంది.తెలంగాణ కవిత పక్షానజమ్మిచెట్టు సాహిత్య మాసపత్రిక 2015 ఉగాది నుండి ప్రారంభం కానున్నది. మార్క్సిజం పరిధిని దాటి మరింత విస్తృతంగా విస్తరించి అన్ని వర్గాలవారిని కలుపుకొనే దిశలో ఈ పత్రిక ముందడుగు వేయనున్నది.