జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజమ్మూ కాశ్మీరు మార్చు
అక్షాంశ రేఖాంశాలు32°42′0″N 74°54′0″E మార్చు
పటం

జమ్మూ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రియాసీ, సంబా, జమ్మూ, రాజౌరీ జిల్లాల పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు జిల్లా
56 గులాబ్‌ఘర్ (ఎస్టీ) రియాసి
57 రియాసి
58 శ్రీ మాతా వైష్ణో దేవి
69 రామ్‌గఢ్ (ఎస్సీ) సాంబ
70 సాంబ
71 విజయపూర్
72 బిష్నా (ఎస్సీ) జమ్మూ
73 సుచేత్‌గఢ్ (ఎస్సీ)
74 RS పురా - జమ్మూ సౌత్
75 బహు
76 జమ్మూ తూర్పు
77 నగ్రోటా
78 జమ్మూ వెస్ట్
79 జమ్మూ నార్త్
80 మార్హ్ (ఎస్సీ)
81 అఖ్నూర్ (ఎస్సీ)
82 ఛాంబ్
83 కలకోటే - సుందర్‌బని రాజౌరి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1962 ఇందర్ జిత్ మల్హోత్రా కాంగ్రెస్
1967
1971
1977 ఠాకూర్ బల్దేవ్ సింగ్ స్వతంత్ర
1980 గిర్ధారి లాల్ డోగ్రా కాంగ్రెస్
1984 జనక్ రాయ్ గుప్తా కాంగ్రెస్
1989
1991 కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
1996 మంగత్ రామ్ శర్మ కాంగ్రెస్
1998 విష్ణో దత్ శర్మ బీజేపీ
1999
2002^ చౌదరి తాలిబ్ హుస్సేన్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2004 మదన్ లాల్ శర్మ కాంగ్రెస్
2009
2014 జుగల్ కిషోర్ శర్మ బీజేపీ
2019 [2]

మూలాలు[మార్చు]

  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2008-10-30.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]