జయంత కుమార్ రాయ్
స్వరూపం
| జయంత కుమార్ రాయ్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 మే 23 | |||
| ముందు | బిజోయ్ చంద్ర బర్మన్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | జల్పైగురి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1968 ఫిబ్రవరి 3 లతాగురి , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | హేమేంద్ర నారాయణ్ రాయ్, జయ రాయ్ | ||
| జీవిత భాగస్వామి |
దేబ్జాని రాయ్ (m. 1992) | ||
| సంతానం | 2 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | |||
జయంత కుమార్ రాయ్ (జననం 3 ఫిబ్రవరి 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]జయంత కుమార్ రాయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బిజయ్ చంద్ర రాయ్‌పై 1,84,004 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్‌పై 86,693 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Jayanta Kumar Roy" (in ఇంగ్లీష్). The Indian Express. 2024. the original నుండి 3 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 July 2025.
- ↑ "जलपाईगुड़ी सीट पर 87 हजार वोट से जीते बीजेपी के डॉ जयंत कुमार रॉय, जानिए उनके बारे में". TV9 Hindi. 4 June 2024. the original నుండి 3 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 July 2025.
- ↑ "Lok Sabha Election Results 2024: BJP's Jayanta Kumar Roy Defeated TMC Candidate In Jalpaiguri Constituency" (in ఇంగ్లీష్). TimelineDaily. 4 June 2024. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
- ↑ "Among BJP's West Bengal winners, a tribal leader, businessman, software expert" (in ఇంగ్లీష్). The Indian Express. 4 March 2024. the original నుండి 3 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Jalpaiguri". Election Commission of India. 4 June 2024. the original నుండి 3 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 July 2025.
- ↑ "Jalpaiguri Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 3 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 July 2025.