జయనగర్ శాసనసభ నియోజకవర్గం (కర్ణాటక)
స్వరూపం
జయనగర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of జయనగర్ శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | బెంగళూరు అర్బన్ |
| లోక్‌సభ నియోజకవర్గం | బెంగళూరు సౌత్ |
జయనగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగళూరు అర్బన్ జిల్లా, బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1978 | ఎం. చంద్రశేఖర్ | జనతా పార్టీ |
| 1983 | ||
| 1985 | ||
| 1989 | రామలింగా రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1994 | ||
| 1999 | ||
| 2004 | ||
| 2008[1] | బి.ఎన్. విజయ కుమార్ | భారతీయ జనతా పార్టీ |
| 2013[2] | ||
| 2018[3][4] | సౌమ్యా రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2023[5] | సి.కే. రామమూర్తి[6] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-15.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-15.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
- ↑ The Hindu (13 June 2018). "Sowmya Reddy wins Jayanagar for Congress" (in Indian English). the original నుండి 26 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 March 2024.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
- ↑ Eenadu (15 May 2023). "ఫలితం తారుమారు.. సౌమ్యా కన్నీరు". the original నుండి 15 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 May 2023.
