జయనారాయణ మొహంతి
Jayanarayan Mohanty | |
---|---|
![]() | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Balasore district, Orissa, India | 1951 అక్టోబరు 11
మరణం | 2024 జనవరి 20 Bhubaneswar, Odisha, India | (వయసు: 72)
రాజకీయ పార్టీ | Indian National Congress |
జయనారాయణ్ మొహంతి ( 1951 అక్టోబర్ 11- 2024 జనవరి 20) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున, ఒడిశా శాసనసభ కు రెండు పర్యాయాలు ఎన్నికై ఎమ్మెల్యేగా పనిచేశారు. జయ నారాయణ మహంతి 1995 2000 ఒడిశా శాసనసభ ఎన్నికలలో, జలేశ్వర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
ప్రారంభ వ్యక్తిగత జీవితం
[మార్చు]జయనారాయణ్ మొహంతి 1951 అక్టోబరు 11న బాలాసోర్ జిల్లా శంభునాథ్ మొహంతి దంపతులకు జన్మించాడు.[1] . జయనారాయణ మొహంతి శుక్లతా మొహంతిని వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]1995 ఒడిశా శాసనసభ ఎన్నికలలో జయనారాయణ మొహంతి, జలేశ్వర్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఒడిశా శాసనసభకు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తరువాత, 2000 ఒడిశా శాసనసభ ఎన్నికలలో, అతను మళ్లీ జలేశ్వర్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]
మరణం.
[మార్చు]జయ నారాయణ మొహంతి 2024 జనవరి 20న 72 సంవత్సరాల వయసులో మరణించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Shri Jayanarayan Mohanty". odishaassembly.nic.in. Odisha Assembly. Retrieved 12 June 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Jayanarayan Mohanty" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Jaleswar Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Retrieved 20 February 2014.
- ↑ "Former MLA Jaynarayan Mohanty passes away at 73". Prameyanews. 20 January 2024.
- ↑ Acharya, Boudhayan (20 January 2024). "ଆରପାରିରେ ପୂର୍ବତନ ବିଧାୟକ ଜୟନାରାୟଣ ମହାନ୍ତି". Sambad. Retrieved 20 January 2024.