జయమ్ము నిశ్చయమ్మురా రా విత్ జగపతి
స్వరూపం
| జయమ్ము నిశ్చయమ్మురా రా విత్ జగపతి | |
|---|---|
![]() | |
| శైలి | టాక్ షో |
| అభివృద్ధికర్తలు | పరదేశి |
| రచయిత |
|
| దర్శకత్వం | త్యాగరాజ్ రవిచంద్ర |
| క్రియేటివ్ దర్శకుడు | ప్రదీప్ మేకా |
| సమర్పకులు | జగపతి బాబు |
| థీమ్ సంగీత స్వరకర్త | మిక్కీ జె. మేయర్ |
| దేశం | భారతదేశం |
| అసలు భాష | తెలుగు |
| సిరీస్లు | సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | 14 |
| నిర్మాణం | |
| కార్యనిర్వాహక నిర్మాత | గౌతమ్ పత్తికొండ |
| సినిమాటోగ్రఫీ | శరవణన్ ఎల్ |
| సంపాదకులు |
|
| నిర్మాణ సంస్థ | వైజయంతి టెలివిజన్ |
| విడుదల | |
| అసలు నెట్‌వర్క్ |
|
| అసలు విడుదల | 2025 ఆగస్టు 15 – 2025 నవంబరు 14 |
జగపతితో జయమ్ము నిశ్చయమ్ము రా (అనువాదం: జగపతితో విజయం ఖాయం) జగపతి బాబు హోస్ట్ గా చేసే భారతీయ తెలుగు భాషా టాక్ షో.[1] ఈ కార్యక్రమాన్ని వైజయంతి టెలివిజన్ నిర్మించింది.[2][3] మొదట జీ5లో 2025 ఆగస్టు 15న ఆ తరువాత, ఆగస్టు 17న జీ తెలుగులో విడుదలైంది.[4] ప్రతి ఎపిసోడ్ మొదట ప్రతి శుక్రవారం జీ5లో విడుదలై, తరువాత ఆదివారం జీ తెలుగులో ప్రసారం అవుతుంది.[5][6]
ఎపిసోడ్‌లు
[మార్చు]| ఎపిసోడ్‌లు | ప్రీమియర్ | Guest(s) | |
|---|---|---|---|
| 1 | 2025 ఆగస్టు 15 | నాగార్జున | |
| నాగార్జున తోబుట్టువులు అక్కినేని వెంకట్, నాగ సుశీల కూడా అతిథులుగా వచ్చారు. | |||
| 2 | 2025 ఆగస్టు 22 | శ్రీలీల | |
| శ్రీలీల తల్లి స్వర్ణలత అతిథిగా వచ్చారు. | |||
| 3 | 2025 ఆగస్టు 29 | నాని | |
| 4 | 2025 సెప్టెంబరు 5 | రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా | |
| 5 | 2025 సెప్టెంబరు 12 | మహేశ్వరి , మీనా , సిమ్రాన్ | |
| 6 | 2025 సెప్టెంబరు 19 | సజ్జా తేజ | |
| గుణశేఖర్ , నందినీ రెడ్డి , కార్తీక్ ఘట్టమనేని , టిజి విశ్వప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. | |||
| 7 | 2025 సెప్టెంబరు 26 | ప్రభు దేవా | |
| జానీ మాస్టర్ అతిథిగా హాజరయ్యారు. | |||
| 8 | 2025 సెప్టెంబరు 26 | నాగ చైతన్య | |
| నాగ చైతన్య స్నేహితుడు రాహుల్ అతిథిగా వచ్చాడు. | |||
| 9 | 2025 అక్టోబరు 10 | కీర్తి సురేష్ | |
| 10 | 2025 అక్టోబరు 17 | రామ్ పోతినేని | |
| 11 | 2025 అక్టోబరు 24 | రమ్యకృష్ణ | |
| శోభు యార్లగడ్డ అతిథిగా విచ్చేశారు. | |||
| 12 | 2025 అక్టోబరు 31 | దేవి శ్రీ ప్రసాద్ | |
| 13 | 2025 నవంబరు 7 | రష్మికా మందన్న | |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Jayammu Nischayammu Raa On OTT: Nagarjuna Gets Emotional On Jagapathi Babu's Show". News18 (in ఇంగ్లీష్). Retrieved 2025-09-08.
- ↑ "'జయమ్ము నిశ్చయమ్ము రా: జగపతి బాబుతో 'జీ తెలుగు' కోసం 'కల్కి 2898 ఏడీ' నిర్మాణ సంస్థ కొత్త షో - ప్రోమో చూడండి". ABP Desham. 30 June 2025. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "Jagapati Babu to return back to small screen?". Telangana Today (in ఇంగ్లీష్). 2025-06-30. Retrieved 2025-09-08.
- ↑ "Jayammu Nishchayammura: Jagapathi Babu's talk show set for launch; Akkineni Nagarjuna to grace the premiere episode". The Times of India. 2025-08-13. ISSN 0971-8257. Retrieved 2025-09-08.
- ↑ "Sandeep Reddy Vanga Reveals His Unique Filmmaking Process for Prabhas's 'Spirit'". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2025-09-06. Retrieved 2025-09-08.
- ↑ "How a Kuchipudi performance by Jr NTR in his childhood led to Sreeleela learning classical dance years later". Hindustan Times (in ఇంగ్లీష్). 2025-08-24. Retrieved 2025-09-08.
