జయవంతిబెన్ మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయవంతిబెన్ మెహతా
జయవంతిబెన్ మెహతా


పదవీ కాలం
1996 - 1998
1999 - 2004
ముందు మురళీ దేవరా
తరువాత మురళీ దేవరా
నియోజకవర్గం దక్షిణ ముంబై

విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
1996 – 1999

వ్యక్తిగత వివరాలు

జననం (1938-12-20)1938 డిసెంబరు 20
ఔరంగాబాద్, మహారాష్ట్ర, భారతదేశం
మరణం 2016 నవంబరు 7(2016-11-07) (వయసు 77)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి నవీన్ చంద్ర మెహతా
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
వృత్తి రాజకీయ నాయకురాలు

జయవంతిబెన్ మెహతా (20 డిసెంబర్ 1938 - 7 నవంబర్ 2016) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసింది.[1]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 1968 నుండి 1978 - బొంబాయి మునిసిపల్ కౌన్సిలర్ ,
  • 1978 నుండి 1985 - ఎమ్మెల్యే (రెండు సార్లు)
  • 1980 నుండి - బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
  • 1980 నుండి 1985 - శాసనసభలో అసురెన్సు కమిటీ సభ్యురాలు
  • 1988 నుండి 1992 వరకు బీజేపీ జాతీయ కార్యదర్శి
  • 1989 - ముంబయి నార్త్ ఈస్ట్ నుండి 9వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
  • 1989 నుండి 1991 - రూల్స్ , ఆహార & పౌరసరఫరాల స్టాండింగ్ కమిటీ సభ్యురాలు
  • 1990 నుండి 1995 - బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు
  • 1993 నుని 1995 - బీజేపీ ఉపాధ్యక్షురాలు
  • 1996 - 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
  • 1999 - 13వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
  • 13 అక్టోబర్ 1999 నుండి 2004 వరకు కేంద్ర విద్యుత శాఖ మంత్రి

మరణం[మార్చు]

జయవంతిబెన్ మెహతా 2016 నవంబర్ 7న అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలో మరణించింది. ఆమెకు 1 కుమారుడు, 1 కుమార్తె ఉన్నారు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2022). "Jayawanti Ben Navinchandra Mehta". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  2. Deccan Chronicle (7 November 2016). "Former Union minister Jayawantiben Mehta passes away after brief illness" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  3. Free Press Journal (2016). "Former Union minister Jayawantiben Mehta passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  4. The Indian Express (8 November 2016). "Ex-Union minister Jayawantiben Mehta passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.