Jump to content

జయవంత్ లేలే

వికీపీడియా నుండి

జయవంత్ వై. లేలే (1938, సెప్టెంబరు 13 - 2013, సెప్టెంబరు 19) భారతీయ క్రికెట్ నిర్వాహకుడు.

జననం

[మార్చు]

జయవంత్ వై. లేలే 1938, సెప్టెంబరు 13న జన్మించాడు,

క్రికెట్ రంగం

[మార్చు]

1996 నుండి 2001 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన కంటే ముందు జగ్మోహన్ దాల్మియా, అతని స్థానంలో నిరంజన్ షా బాధ్యతలు స్వీకరించారు. అతను ఐ వాస్ దేర్: మెమోరీర్స్ ఆఫ్ ఎ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ (2011) అనే పుస్తకాన్ని కూడా రచించాడు.[1][2][3][4][5][6]

మరణం

[మార్చు]

జయవంత్ వై. లేలే 2013, సెప్టెంబరు 19న బరోడాలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Former BCCI secretary Jaywant Lele dies". NDTVSports (in ఇంగ్లీష్). 20 September 2013. Retrieved 9 September 2022.
  2. Viswanath, G. (20 September 2013). "Jaywant Lele was a newsman's delight". The Hindu (in Indian English). Retrieved 9 September 2022.
  3. "Former BCCI secretary Jaywant Lele dies". Hindustan Times (in ఇంగ్లీష్). 20 September 2013. Retrieved 9 September 2022.
  4. Pai Vaidya, Nishad (21 September 2013). "Jaywant Lele: One of a kind BCCI administrator who spoke frankly and fearlessly". Cricket Country. Retrieved 9 September 2022.
  5. "Former BCCI secretary Jaywant Lele dies". ESPNcricinfo. Retrieved 9 September 2022.
  6. Lele, Jaywant Y. (2011). I Was There: Memoirs of a Cricket Administrator (in ఇంగ్లీష్). Marine Sports. ISBN 978-81-906582-7-0.