జయవాణి
Appearance
జయవాణి | |
---|---|
జననం | ఉమామహేశ్వరి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
బంధువులు | గుమ్మడి చంద్రశేఖర్ రావు (భర్త), ఆలపాటి తిరుపతయ్య (తండ్రి), సుగుణ (తల్లి) |
జయవాణి (ఉమామహేశ్వరి) తెలుగు టివీ, చలనచిత్ర నటీమణి. 2006లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]ఈవిడ ఆలపాటి తిరుపతయ్య, సుగుణ దంపతులకు కృష్ణా జిల్లా, విజయవాడ లో జన్మించింది. బి.ఏ. వరకు చదివింది.
తొలి జీవితం
[మార్చు]చిన్నప్పటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో కూచిపూడి నృత్యం నేర్చుకుంది. జయవాణికి సినిమాల పిప్చి ఎక్కువకావడంతో 10వ తరగతిలోనే గుమ్మడి చంద్రశేఖర్ రావుతో వివాహం జరిగింది. పెళ్ళయిన తరువాత బి.ఏ.చదివి, భర్త సహకారంతో నటిగా మారింది.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]మొదటగా "రండి లక్షాధికారి కండి" అనే టి.వీ. సీరియల్ లో నటించిన జయవాణి, అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.[1]
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]- ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు
- అదిరిందయ్యా చంద్రం
- మా ఆయన సుందరయ్య
- అమ్మాయే నవ్వితే
- ఎంత బాగుందో
- శెభాష్
- ప్రియదర్శిని
- అల్లరి రాముడు
- బాబి
- నాగ
- ఇందిరా
- వాడంతే అదో టైపు
- వీడే
- శ్వేత నాగు
- అవునన్నా కాదన్నా
- అదిరిందయ్యా చంద్రం (2005)
- ఛత్రపతి
- యమదొంగ
- ప్రయాణం
- తాళి కడితే తోంభై కోట్లు
- ఈ వయసులో
- ప్రేమరాజ్యం
- కన్నడ పాపి
- మిస్టర్ గిరీశం (2009)
- అ ఆ ఇ ఈ
- నందీశ్వరుడు
- వసుంధర నిలయం (2013)
- కామెడి ఎక్స్ ప్రెస్
- సాదు
- గాయత్రి
- నా స్టయిల్ వేరు
- భధ్రకాళి[2]
- అదృశ్యం[3]
- ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[4]
- ఊల్లాల ఊల్లాల (2020)
- టెంప్ట్ రాజా (2020)
- ఉమాపతి (2023)
మూలాలు
[మార్చు]- ↑ "Jayavani".
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (2 May 2018). "దైవభక్తి... దుష్టశక్తి!". Archived from the original on 5 May 2018. Retrieved 27 May 2019.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (14 January 2019). "థ్లిల్లర్ గా అదృశ్యం…". Archived from the original on 27 మే 2019. Retrieved 27 May 2019.
- ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
వర్గాలు:
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- తెలుగు సినిమా నటీమణులు
- భారతీయ సినిమా నటీమణులు
- తెలుగు కళాకారులు
- జీవిస్తున్న ప్రజలు
- కృష్ణా జిల్లా సినిమా నటీమణులు
- తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల విజేతలు-2017
- పేరు మార్చుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- కృష్ణా జిల్లా టెలివిజన్ నటీమణులు