జయేశ్ భాయ్ జోర్దార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయేశ్ భాయ్ జోర్దార్
దర్శకత్వందివ్యాంగ్ ఠాకూర్
రచనదివ్యాంగ్ ఠాకూర్
నిర్మాతఆదిత్య చోప్రా
మనీష్ శర్మ
తారాగణంరణ్ వీర్ సింగ్
షాలిని పాండే
రత్న పథక్ షా
బోమన్ ఇరానీ
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ దివాన్
కూర్పునమ్రతా రావు
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
సంచిత్ బాళ్హరా
అంకిత్ బాళ్హరా
పాటలు:
విశాల్ –శేఖర్
నిర్మాణ
సంస్థ
యశ్ రాజ్ ఫిలిమ్స్
పంపిణీదార్లుయశ్ రాజ్ ఫిలిమ్స్
విడుదల తేదీ
2022 మే 13 (2022-05-13)
దేశం భారతదేశం
భాషహిందీ

జ‌యేశ్ భాయ్ జోర్దార్ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. య‌శ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా, మనీష్ శర్మ నిర్మించిన ఈ సినిమాకు దివ్యాంగ్ ఠాకూర్ దర్శకత్వం వహించాడు రణ్ వీర్ సింగ్, బొమన్ ఇరానీ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 ఏప్రిల్ 19న విడుదల చేసి[1] సినిమాను మే 13న విడుదల చేయనున్నారు.

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

జ‌యేశ్ భాయ్ (రణ్ వీర్ సింగ్) తండ్రి బొమ‌న్ ఇరానీ ఓ గ్రామానికి స‌ర్పంచ్‌. ఆయ‌న త‌ర్వాత రణ్ వీర్ సింగ్ తండ్రి వారసత్వంగా ఎన్నికల్లో పోటీ చేసి స‌ర్పంచ్ అవుతాడు. ఆ త‌ర్వాత షాలిని పాండే ని వివాహమాడగా, వారికీ కూతురు పుడుతుంది. తండ్రికేమో త‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగించేందుకు మ‌న‌వ‌డు కావాల‌ని ఉంటుంది. కానీ జ‌యేశ్ భాయ్‌కు మాత్రం మొద‌ట కూతురు పుట్టడంతో తండ్రి బొమ‌న్ ఇరానీతో జ‌యేశ్ భాయ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (19 April 2022). "కొత్త లుక్‌లో ర‌న్ వీర్ సింగ్‌..ఫ‌న్నీగా 'జ‌యేశ్ భాయ్ జోర్దార్' ట్రైల‌ర్‌". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
  2. Namasthe Telangana (23 September 2021). "అనుకోకుండా బాలీవుడ్ అవ‌కాశం : షాలినీ పాండే". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.

బయటి లింకులు[మార్చు]