జయ జానకి నాయక
Jump to navigation
Jump to search
జయ జానకి నాయక | |
---|---|
![]() | |
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
రచన | ఎం. రత్నం (మాటలు) |
స్క్రీన్ ప్లే | బోయపాటి శ్రీను |
కథ | బోయపాటి శ్రీను |
నిర్మాత | మిర్యాల రవీందర్ రెడ్డి |
తారాగణం | బెల్లంకొండ శ్రీనివాస్ రకుల్ ప్రీత్ సింగ్ |
ఛాయాగ్రహణం | రిషి పంజాబీ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ద్వారక క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2017 ఆగస్టు 11 |
సినిమా నిడివి | 149 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జయ జానకి నాయక 2017 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం.[1][2] ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
తారాగణం[మార్చు]
- గగన్ గా బెల్లంకొండ శ్రీనివాస్
- స్వీటీ గా రకుల్ ప్రీత్ సింగ్
- శరత్ కుమార్
- జగపతి బాబు
- నందు
- జయప్రకాష్
- సితార
- ప్రగ్య జైస్వాల్
- శశాంక్
- సుమన్
- వాణి విశ్వనాథ్
పాటలు జాబితా[మార్చు]
- అందమైన సీతాకోక చిలుక , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.సూరజ్ సంతోష్
- లెట్స్ పార్టీ ఆల్ నైట్, రచన: శ్రీమణి, గానం. పృధ్వీ చంద్ర , ఎం ఎం మానసి
- రంగు రంగు కళ్లజోడు, రచన: శ్రీమణి,గానం. హేమచంద్ర, శ్రావణ భార్గవి
- నువ్వేలే నువ్వేలే, రచన: చంద్రబోస్, గానం. శ్వేతా మోహన్
- జస్ట్ చిల్ బాస్, రచన: శ్రీమణి, గానం. ఎం ఎం మానసి, దీపక్
- వీడే వీడే, రచన: శ్రీమణి, గానం ఖైలాస్ ఖైర్
- ఏ ఫర్ ఆపిల్, రచన: శ్రీమణి, గానం. మమత శర్మ.
మూలాలు[మార్చు]
- ↑ "Jagapathi Babu (Role)". Tupaki.com.
- ↑ "Boyapati to direct Sreenivas?". Deccan Chronicle. 1 August 2014. Retrieved 27 August 2014.