జరిగిన కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జరిగిన కథ
(1969 తెలుగు సినిమా)
Jarigina Katha.jpg
దర్శకత్వం కె. బాబురావు
తారాగణం కృష్ణ,
కాంచన,
జగ్గయ్య,
విజయలలిత,
రాజనాల,
బేబి రోజారమణి,
చిత్తూరు నాగయ్య
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ విజేత ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఇదిగో మధువు ఇదిగొ సొగసు వేడి వేడి వలపు తీయని - ఎల్.ఆర్. ఈశ్వరి
  2. ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనాగాని ఉన్నారా ఒంటరిగా సుందరాంగి - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. ఏనాటికైనా ఈ మూగవీణా రాగాలు పలికి రాణించునా - పి.సుశీల
  4. చినవాడా మనసాయెరా విచ్చిన జాజి పొదనీడ నిను చూడ చూడ - ఎస్. జానకి
  5. తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతి రేయీ మనకోసం - పి.సుశీల, ఘంటసాల
  6. నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా నిన్ను కన్నులలో దాచుకున్నదిరా - ఎస్. జానకి
  7. భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు - ఘంటసాల
  8. లవ్ లవ్ లవ్‌మి నెరజాణా నౌ నౌ కిస్‌మి చినదాన - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
"https://te.wikipedia.org/w/index.php?title=జరిగిన_కథ&oldid=2058832" నుండి వెలికితీశారు