జర్జపుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జర్జపుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం నెల్లిమర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,761
 - పురుషులు 2,922
 - స్త్రీలు 2,839
 - గృహాల సంఖ్య 1,520
పిన్ కోడ్ 535 280
ఎస్.టి.డి కోడ్

జర్జపుపేట, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామం. ఇది నెల్లిమర్ల మండలములో ఒక ప్రధాన గ్రామం.

సమీప గ్రామాలు[మార్చు]

తూర్పున చంపావతి, ఉత్తరాన పూతిక పేట|పుతికపేట, దక్షిణమున నెల్లిమర్ల, పడమరన కొండవెలగాడ గ్రామంలు ఎల్లలుగా ఉన్నాయి.

జనాబా గణాంకాలు[మార్చు]

2001 జనాభా లెక్కలు ప్రకారము జర్జాపుపేట జనాభా 5534. మొత్తము జనాభాలో పురుషుల సంఖ్య 51% మరియుస్త్రీల సంఖ్య 49%. జర్జాపుపేట అక్షరాస్యత 57%, ఇది దేశ అక్షరాస్యత కంటే 2.5% తక్కువ. గ్రామంలో పురుషుల సంఖ్య అక్షరాస్యత 67%, స్త్రీలు అక్షరాస్యత 46%గా ఉంది.

2011జనాభా లెక్కలు ప్రకారము జర్జాపుపేట జనాభా - మొత్తం 5,761 - పురుషుల సంఖ్య 2,922 - స్త్రీల సంఖ్య 2,839 - గృహాల సంఖ్య 1,520

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20160310234716/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12

వెలుపలి లంకెలు[మార్చు]