జలంధర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(జలంధర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

జలంధర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం, జలంధర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2017[3] సుశీల్ కుమార్ రింకూ భారత జాతీయ కాంగ్రెస్
2022[4] శీతల్ అంగురల్ ఆమ్ ఆద్మీ పార్టీ

2022 ఎన్నికల ఫలితం[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు, 2022: జలంధర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్[5] శీతల్ అంగురల్ 39,213 33.73
కాంగ్రెస్ సుశీల్ కుమార్ రింకూ 34960 30.07
బీజేపీ మొహిందర్ భగత్ 33486 28.81
బీఎస్పీ అనిల్ మీనా 4125 3.55
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) (సిమ్రంజిత్ సింగ్ మన్) జస్బీర్ సింగ్ మాన్ 1701 1.46
నోటా పైవేవీ కాదు 921 0.79
మెజారిటీ 4253
పోలింగ్ శాతం 116247
నమోదైన ఓటర్లు 1,71,632

2017 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: జలంధర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ సుశీల్ కుమార్ రింకూ 53,983 49.33%
బీజేపీ మహీందర్ పాల్ భగత్ 36649 33.49%
ఆప్ దర్శన్ లాల్ భగత్ 15364 14.04%
స్వతంత్ర సురీందర్ మహే 1345 1.23%
నోటా పైవేవీ కాదు 1155 1.06%
మెజారిటీ 17334
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,51,884

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Financial Express (22 February 2022). "Punjab Elections 2022: Full list of Aam Aadmi Party (AAP) candidates and their constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.

బయటి లింకులు[మార్చు]